అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
Beauty Tip : మీ ముఖం చందమామలా మెరవాలంటే..!
Published on Fri, 06/06/2025 - 15:14
ఆరోగ్యకరమైన ఆహారం, తగినన్ని నీళ్లు, సూర్యరశ్మి, క్రమం తప్పని వ్యాయామం, మంచి ఆలోచనలు మంచి చర్మ , జుట్టు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యాన్ని మంచిన అందం, ఆనందం మరొకటి ఉండదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అందరిలోనూ అందమైన చందమామలా మెరిసిపోవాలని ఎవరికి ఉండదు. అందుకే అద్భుతమైన చిట్కాలు మీకోసం..
- పెసర పిండిలో పెరుగు కొబ్బరి నూనె కలిపి ముఖాలకు చేతులకు పాదాలకు రాయాలి. ఆరిన తరువాత మృదువుగా శుభ్రం చేసుకుంటే.. మిల మిల మెరుపు మీ సొంతం.
- మందార ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ బాగా సాయపడుతుంది ఒక కప్పు నీటిలో ఒక పూవు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.
- ముఖం మిలమిలలాడాలంటే కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్ వేసి ఇది పేస్ట్ లా తయారయ్యేంత వరకూ బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని కళ్ల కింద రాస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా తగ్గి పోతాయి. - కలబంద గుజ్జు అలోవెరా జెల్... ఒక సహజసిద్ధమైన కండీషనర్. మాయిశ్చరైజర్ కూడా.
- కలబంద గుజ్జును చర్మం మీద, మాడు మీద రుద్దితే, చుండ్రు సమస్యలు, చర్మ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి.
- కలబంతో కాలిన గాయాలు కూడా త్వరగా మాని పోతాయి మచ్చలు ఏర్పడవు
- గోరింటాకు, జుత్తుకు సహజసిద్ధమైన రంగుగానే కాకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణలోనూ బాగా తోడ్పడుతుంది. వెంట్రుకల కుదుళ్లను పటిష్టం చేయడం ద్వారా ఇది చుండ్రును, జుత్తు రాలడాన్ని నివారిస్తుంది.
ఇవీ చదవండి: Food Crisis In Gaza: రూ. 5ల బిస్కట్ ధర రూ. 2400, కప్పు కాఫీ రూ.1800..ఎక్కడ?
#
Tags : 1