Breaking News

మీ షాపింగ్‌ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!

Published on Sat, 09/05/2026 - 09:26

నం షాపింగ్‌ చేసినప్పుడు ఇచ్చిన రిసిప్ట్‌లలో కొన్ని రోజులకే అక్షరాలు కనిపించకుండా తెల్లగా మారిపోతుంటాయి. వీటిల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులు కూడా ఉంటాయి. మరి వాటిని ఎలా దాచుకోవాలి?

షాపింగ్‌ మాల్స్‌లో సాధారణంగా రిసిప్ట్‌ల కోసం థర్మల్‌ పేపర్‌ని ఉపయోగిస్తుంటారు. ఈ పేపర్‌ పై వేడికి స్పందించే రసాయనాలు (ల్యూకో డైస్‌) పూతగా ఉంటాయి. ప్రింటర్‌ ప్రింట్‌ చేసేటప్పుడు వేడి తగలడంతో అక్కడ నల్లటి అక్షరాలు ఏర్పడతాయి. అలాగే ఈ పేపర్‌పై ఎండతగిలినా, గాలి తగిలినా అక్షరాలు మాయమవుతుంటాయి. అందువల్ల ముఖ్యమైన బిల్లులను వెంటనే మొబైల్‌లో స్పష్టమైన ఫోటో తీసి ఉంచుకోవడం లేదా స్కాన్‌ చేయడం అత్యంత సురక్షితమైన మార్గం.

ప్లాస్టిక్‌ ఫోల్డర్లు లేదా వాలెట్లలో ఉంచకుండా, పేపర్‌ ఎన్వెలప్‌లలో ఉంచి వెలుతురు, వేడి తగలని చల్లని ప్రదేశంలో దాచండి. లేదా బిల్లు తీసుకునేపుడే ఇమెయిల్‌ లేదా మెసేజ్‌ ద్వారా డిజిటల్‌ రిసిప్ట్‌లు పంపమని కోరండి. కొంతమంది బిల్లు చిరిగిపోకుండా సెల్లోటేప్‌ వేస్తుంటారు. కానీ సెల్లోటేప్‌లోని రసాయనాలు కొన్ని వారాల్లోనే ప్రింట్‌ని పూర్తిగా చెరిపివేస్తాయి.

ఇవీ చదవండి: బబుల్‌ రాప్‌ ఎలా పుట్టిందో తెలిస్తే షాకే!

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!