జపాన్‌లో టీచర్స్‌ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!

Published on Tue, 09/05/2023 - 21:35

జపాన్‌లో అసలు ఉపాధ్యాయుల దినోత్సవమే ఉండదట. ఔను! మీరు వింటుంది నిజమే. అక్కడ అసలు ఆ దినోత్సవమే చేసుకోరట. ఇదేంటి సైన్సు అండ్‌ టెక్నాలజీ పరంగా ఎంతో ఎదిగిన దేశంలో ఇలాంటి "డే" ఉండకపోవటం ఏమిటి అనిపిస్తుంది గదా! 

జపాన్‌ వాళ్లు ప్రత్యేకించి ఉపాధ్యాయ దినోత్సవం అని ఏమి జరుపుకోరు. అక్కడ ఉపాధ్యాయుల పట్ల వారు కనబర్చే తీరుని చూస్తే కచ్చితంగా అవాక్కవుతారు. ఓ టీచర్‌ గనుక మెట్రో రైలు లేదా బస్సు మరేదైనా ప్రజా రవాణాలో వెళ్లితే ప్రజలు తక్షణమే లేచి నిలబడి కూర్చొమని సీటు ఇస్తారట. అంతలా ప్రజలు టీచర్ల పట్ల గౌరవ ఆదరాభిమానాన్ని చూపిస్తారట వాళ్లు.

జపాన్‌లో ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా ఒక దుకాణం కూడా ఉంటుందట. అక్కడ వారు తక్కువ ధరకే కావల్సిన వస్తువులను కొనుగోలు చేసి తీసుకువెళ్లొచ్చట. అంతేగాదు జపాన్‌ వాసులు ఉపాధ్యాయ వృత్తిని అత్యంత గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు. మెట్రోలో వారికి ప్రత్యే సీట్లు కేటాయిస్తారు. వారి కోసం ప్రత్యేక దుకాణాలే గాక ఎక్కడికైనా వెళ్లేందుకు టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదట.

ఆఖరికి జపాన్‌ పారిశ్రామిక వేత్తలు సైతం ఉపాధ్యాయులు దుకాణాలకు వస్తే సంతోషిస్తారట వారికి తగిన గౌరవం ఇస్తారట. వారు కొనగలిగిన ధరకే వస్తువులను ఇచ్చి పంపిస్తారట కూడా. అందువల్ల జపనీస్‌ ఉపాధ్యాయులుకు ప్రత్యేకంగా గౌరవించి సెలబ్రేషన్‌ చేసేలా ఓ రోజు అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ ఉపాధ్యాయుల జీవితం వేడుకగా, గౌరవప్రదంగా ఉంటుంది. 

(చదవండి: అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్‌ పేరు!)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)