స్వీట్‌ డాడీ... స్విగ్గీ డాడీ!

Published on Tue, 11/18/2025 - 03:56

పిల్లలు తమ కంటే మెరుగైన జీవితం గడపాలని కలలు కంటారు తల్లిదండ్రులు. అందుకోసం ప్రతిక్షణం కష్టపడతారు. ఇలాంటి ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది... స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌ ఒకరు ఒక బిల్డింగ్‌ లిఫ్ట్‌ దగ్గర కూర్చొని ఉన్నాడు. తనతోపాటు కూతురు కూడా ఉంది. ఆ చిట్టితల్లికి తండ్రి ఓపికగా పాఠం చెబుతున్న వీడియో నెటిజనులను కదిలించింది. బహుశా ఆ వ్యక్తి భార్య వేరే ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉండవచ్చు. 

పాపను తనతోపాటు తీసుకువెళ్లే అవకాశం ఆమెకు లేక΄ోయి ఉండవచ్చు. దీంతో ప్రతి స్విగ్గీ డెలివరీకి కూతురుని వెంట తీసుకువెళుతుంటాడు. ఏ మాత్రం విరామం దొరికినా ఇలా పాఠాలు చెబుతుంటాడు. ‘స్విగ్గీ డాడీ’ ‘రియల్‌ హీరో’  అంటూ ఆ స్విగ్గీ ఉద్యోగిని ఆశానికెత్తారు నెటిజనులు.  ‘చాలామంది తండ్రులు ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే ఫోన్‌లో మునిగి΄ోయి పిల్లల చదువును పట్టించుకోరు.  చదివించాల్సిన బాధ్యత తల్లిదే అన్నట్లుగా ఉంటుంది వారి ధోరణి. అలాంటి తండ్రులకు ఈ రియల్‌ హీరో మోడల్‌ కావాలి. తనకు ఉన్న పరిమితులలోనే పాపను చదివిస్తున్న తీరు అభినందనీయం’ అన్నారు.   

#

Tags : 1

Videos

ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు

నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం

ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ

తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్

50 సీట్లు చాలు.. అంతకు మించి వద్దు

కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)