Breaking News

గతేడాది ప్రేమగీతం : ఇపుడు నిఖా,అదిరిపోయిన రాయల్‌ వెడ్డింగ్‌ లుక్స్‌

Published on Tue, 01/07/2025 - 15:11

పాపులర్‌ సూఫీ సింగర్‌ తన ప్రేయసితో నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. పవిత్రమైన ప్రేమ పాటలకు పాపులర్‌ అయిన బిస్మిల్‌, షిఫాఖాన్‌తో జీవితాన్ని పంచుకున్నాడు.  డిజైనర్‌ పెళ్లి దస్తులు, విలువైన ఆభరణాలతో వధూవరులిద్దరూ రాయల్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు.  వీరి పెళ్లి ప్రయాణంలో విశేషం ఉంది. అదేంటో తెలుసు కోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.

ప్రముఖ సూఫీ గాయకుడు, బిస్మిల్  ఎన్నోపవిత్రమైన ప్రేమ పాటలకి  తన గాత్రాన్ని అందించాడని చెప్పుకున్నాం. గత ఏడాది జనవరి 5న, 'పింక్ సిటీ' జైపూర్‌లో, బిస్మిల్ షిఫా ఖాన్‌ (ఇపుడు భార్య)తో  కలిసి ఒక యుగళగీతాన్ని పాడాడు.  అలా సంవత్సరం గడిచిందో లేదో ఆమెతో కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. బంధువుల ద్వారా పరిచయమైన షిఫాతో ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. జీవితంలో మరపురాని రోజు, తన నిఖా ఫోటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు


 

స్టన్నింగ్‌ బ్రైడల్‌ లుక్‌ 

వధువు షిఫా ఖాన్  డార్క్‌ రెడ్‌ కలర్‌ డిజైనర్‌ లెహెంగా చోలీలో పెళ్లికూ

తురిలా మెరిసి పోయింది. చేతితో చేసిన డిజైన్‌, విలాసవంతమైన  గోల్డెన్‌ ఎంబ్రాయిడరీ  ఎలిగెంట్‌ లుక్‌ నిచ్చాయి. లెహెంగాకు  మ్యాచింగ్‌, జర్దోజీ దుపట్టా మరింత అందాన్నిచ్చింది.  ఇంకా డైమండ్స్‌, పచ్చలు పొదిగిన లేయర్డ్‌ నెక్లెస్‌, చెవిపోగులు, మాంగ్ టీకా, ఉంగరాలు,  ఎరుపు, తెలుపు ,బంగారు షేడ్స్‌తో కూడిన గాజులతో  అద్భుతంగా కనిపించింది.  

నేనేం తక్కువ అన్నట్టు బిస్మిల్‌  లుక్‌

క్రీమ్-హ్యూడ్ తలపాగా గ్రీన్‌, వైట్‌ షేడ్స్‌లో మెరిసే రాళ్లతో రూపొందించిన  బంగారు బ్రూచ్‌తో అందంగా మెరిశాడు బిస్మిల్‌. వజ్రాలు  పచ్చలతో కూడిన లేయర్డ్ నెక్లెస్‌తో తన పెళ్లి రోజుకు రింత ఐశ్వర్యాన్ని జోడించాడు. అంతేనా అతని చేతి గోల్డెన్‌ వాచ్‌మరింత  విలాసాన్నిచ్చింది. 

అందమైన ఫోటోలు
స్వచ్ఛమైన ప్రేమ, ఆనందంతో నిండిన తమ నిఖా ఫోటోలు అభిమానులను ఆకట్టు కున్నాయి. చుక్కలాంటి వధువు, షిఫా ఖాన్ నుదిటిపై ముద్దు పెట్టడం,  నిఖానామాపై వధూవరులిద్దరూ సంతకాలు పెట్టడంతోపాటు,  వేలిముద్రలు ఫోటోలను  కూడా  ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)