Breaking News

సుధామూర్తి గారి స్టెప్స్‌!

Published on Sat, 11/15/2025 - 04:21

సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎప్పుడూ గంభీరంగానే ఉండాలనే రూలేమీ లేదు. సరదా సరదాగా ఉండవచ్చు... హాయిగా డ్యాన్స్‌ చేయవచ్చు. బయోకాన్‌ ఫౌండర్‌ కిరణ్‌ మజుందార్, రచయిత్రి, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి బెంగళూరులోని పెళ్లి ఊరేగింపులో చేసిన డ్యాన్స్‌ వీడియో వైరల్‌గా మారింది.

బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ ఎండ్‌లో జరిగిన కిరణ్‌ మజుందార్‌ బంధువు వివాహ వేడుకకు ఎంతోమంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరైనప్పటికీ సుధామూర్తి, కిరణ్‌ మజుందార్‌ డ్యాన్స్‌ సెప్స్‌ వేడుకకు హైలెట్‌గా నిలిచాయి.

‘ఎంత పెద్దలైనా డ్యాన్స్‌ మొదలు పెడితే చిన్న పిల్లలై΄ోతారు. నృత్యం గొప్పదనం అదే!’ ‘ఇది సుధామూర్తిగారి తీన్మార్‌!’.... ఇలాంటి కామెంట్స్‌ నెటిజనుల నుంచి వచ్చాయి. గతంలో... ఇన్ఫోసిస్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మణిరత్నం ‘గురు’ సినిమాలోని ‘బర్సోరే’ పాటకు సుధామూర్తి సెప్పులు వేసి ‘ఆహా’ అనిపించారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)