Breaking News

డ్యాన్సింగ్ స్టార్‌ హఠాన్మరణం : గుండె పగిలిందంటున్న అభిమానులు

Published on Tue, 02/20/2024 - 14:24

#RIPRobin ప్రముఖ  డ్యాన్సర్‌, స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్ స్టార్  రాబిన్ విండ్సర్  అకాలమరణం  అభిమాన లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నాట్యంతో  అందర్నీ అలరించిన రాబిన్‌  కేవలం 44 ఏళ్ల వయసులో  కన్నుమూయడం విషాదాన్ని నింపింది.  దీంతో ఆర్‌ఐపీ అంటూ సంతాపసందేశాలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తాయి.   అతని మరణానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు.

చాలా తొందరగా వెళ్లిపోయావు మిత్రమా అంటూ సన్నిహితులు అంతా శోక సంద్రంలో మునిగిపోయారు. రాబిన్ విండ్సర్ కుటుంబానికి  ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.  2010-2013 మధ్య షోలో పాట్సీ కెన్సిట్, అనితా డాబ్సన్, లిసా రిలే , డెబోరా మీడెన్‌లతో కలిసి ఇచ్చిన ప్రదర్శనలతో పాపులర్‌ అయ్యాడు 

ఎవరీ రాబిన్‌ విండ్సర్‌
సెప్టెంబర్ 15, 1979న జన్మించిన రాబిన్ విండ్సర్ ఒక బ్రిటిష్ ప్రొఫెషనల్ లాటిన్ , బాల్‌రూమ్ డ్యాన్సర్. చిన్నప్పటినుంచీ డ్యాన్స్ పట్ల ఆసక్తి. అందుకే తల్లిదండ్రులు అతనిని మూడు సంవత్సరాల వయస్సులో ఇప్స్‌విచ్‌లోని స్థానిక నృత్య పాఠశాలలో చేర్పించారు. ఈ క్రమంలో  స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్సింగ్‌లో ప్రో డ్యాన్సర్‌గా  పాపులర్‌ అయ్యాడు.

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)