Breaking News

స్త్రీ-2 : రెడ్‌ థీమ్‌ సారీలో తళుక్కుమన్న తమన్నా, ఖరీదు ఎంతంటే!

Published on Thu, 07/25/2024 - 13:17

2018లో వచ్చిన బాలీవుడ్‌  హారర్‌   మూవీ స్ట్రీ కి సీక్వెల్‌గా వస్తున్న స్ట్రీ 2 ప్రమోషన్‌ కార్యక్రమాలు  జోరందుకున్నాయి.  నూతన దర్శకుడు అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.  అలాగే టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా అతిధి పాత్రలో కనిపించనుంది.  ఆజ్‌కీ రాత్‌ అంటూ  ఒక  ఐటెం సాంగ్‌కు  స్టెప్పులేసింది.  తనదైన స్టయిల్‌తో, స్టెప్పులతో దుమ్మరేపింది.

ఈ సాంగ్‌ లాంచింగ్‌ ప్రమోషన్‌లో ‌ భాగంగా తమనా తన  లేటెస్ట్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.  రెడ్‌ తోరణి చీరలో మిల్కీ బ్యూటీ మెరిసిపోయింది.  కార్సెట్ బ్లౌజ్‌తో కూడిన తోరణి చీరను ఎంచుకుంది. వేలాడా జుంకీలతో  సహా  రెడ్ థీమ్‌ను ఫాలో అయిన తమన్నా  తన లుక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసింది. ఈ చీర ధర 1.26 లక్షలుగా తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

తమన్నాతో పాటుగా, శ్రద్ధా కపూర్‌  కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేసింది.  పొడవాటి జడ, రెడ్‌థీమ్‌ అనార్కలీలో అందంగా మెరిసింది. దీని ధర రూ. 1.29 లక్షలని తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌