Breaking News

NMACC లో బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Published on Fri, 05/30/2025 - 17:23

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతుల కుమారుడు అబరామ్(AbRam) తన 12వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని  నీతా  ముఖేష్‌ అంబానీ  కల్చరల్‌ సెంటర్‌  (NMACC) లో   అబ్‌రామ్‌ బర్త్‌డే వేడుక జరిగింది. ఆర్ట్స్ కేఫ్‌లో  తల్లి గౌరీ ఖాన్‌, సిస్టర్స్‌ సుహానాతో కలిసి సందడి చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ,వీడియో నెట్టింట సందడి చేస్తున్నాయి.

2013 మే 27న  సరోగసీ ద్వారా పుట్టాడీ స్టార్‌ కిడ్‌.  అబ్‌రామ్‌  తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న అందమైన వీడియోను NMACC అధికారిక  ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  తల్లి గౌరీ ఖాన్, ఆమె తల్లి, సవితా చిబ్బర్, సుహానా ఖాన్‌ను ఈ ఫోటోల్లో చూడవచ్చు. బబర్త్‌డే బోయ్‌  మల్టీ-టోన్ల షార్ట్స్‌తో నీలిరంగు పోలో టీ-షర్టులో డాషింగ్‌గా కనిపించాడు, సుహానా వేవ్ ప్యాటర్న్‌లతో స్ట్రాపీ మల్టీ-కలర్ మిడి-డ్రెస్‌లో అందంగా కనిపించింది. అబ్‌రామ్‌ తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య హ్యాపీ బర్త్‌డే అబ్రామ్' పేరుతో ఉన్న కేక్‌ను కట్‌ చేశాడు.  మొత్తం మీద అబ్రామ్ పుట్టినరోజును జరుపుకుంటున్నప్పుడు టోటల్‌ ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది.

 

అబ్‌రామ్ ఖాన్ ఇప్పటికే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ముఫాసా: ది లయన్ కింగ్  హిందీ వెర్షన్‌తో తన వాయిస్ ఓవర్‌తో అరంగేట్రం చేశాడు.  చిన్ని'ముసాఫా' కి వాయిస్‌ను అందించగా, షారుఖ్ ఖాన్  ఓల్డ్‌ 'ముఫాసా'కి వాయిస్ ఇచ్చారు.   అంతేకాదు గిటార్ , ఫుట్‌బాల్ వాయించడంలో  అబ్‌రామ్‌కు నైపుణ్యం ఉంది.  గత ఏడాది  డిసెంబర్‌లో ఇది  తిరిగి విడుదలైంది.  అంతేకాదు ఇదే మూవీలో ఆర్యన్ ఖాన్ 'సింబా' గా వాయిస్‌ ఇచ్చాడు.

> స్టార్‌ హీరో  షారూఖ్‌తో పాటు, ఆయన కుమారుడు అబ్‌రామ్‌ను  అభిమానులు చాలా ఇష్టపడతారు .. ఒక సందర్భంలో తన కొడుకు పేరు ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ, ప్రవక్త ఇబ్రహీం , రామ్ పేర్లు కలిసి ఉన్నాయని, తనకు ఆ పేరు చాలా ఇష్టమని చెప్పాడు.
 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)