Breaking News

వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో..

Published on Sun, 11/02/2025 - 09:21

సంతోషంతో కళ్లు మెరిసేటప్పుడు కళ్లల్లో నక్షత్రాలు మెరిశాయనడం ఒక వాడుక. కళ్లల్లో నక్షత్రాల సంగతి సరే, అతడి కంటిలో మాత్రం ఏకంగా వజ్రమే మిలమిల మెరుస్తుండటం విశేషం. ఇతగాడి పేరు స్లేటర్‌ జోన్స్‌. అలబామా దేశస్థుడు. కొంతకాలం కిందట ప్రమాదవశాత్తు ఒక కన్ను పోగొట్టుకున్నాడు. ప్రమాదాల్లో కన్ను కోల్పోతే, సాధారణంగా కృత్రిమంగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటారు. 

స్లేటర్‌ దొరగారు బాగా డబ్బున్న మారాజు, పైగా వజ్ర వైడూర్యాది ఆభరణాలతో వ్యాపారం చేసే నగల వర్తకుడు కావడంతో అందరిలాగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో కృత్రిమ కనుగుడ్డును ప్రత్యేకంగా తయారు చేయించుకుని, పోయిన కనుగుడ్డు స్థానంలో అమర్చుకున్నాడు. 

ప్రపంచంలో బహుశా ఇదే అత్యంత ఖరీదైన కృత్రిమ కనుగుడ్డు కావచ్చని అంతర్జాతీయ వార్తాసంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వజ్రనేత్రుడి వ్యవహారం ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

(చదవండి: సేఫ్టి షర్ట్‌..!)
 

#

Tags : 1

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)