Breaking News

హెయిర్‌ కేర్‌: ఇలా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది

Published on Tue, 11/28/2023 - 16:55

తలస్నానం చేసిన మరుసటి రోజుకే జుట్టు నిర్జీవంగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

►అర టీ స్పూను అలోవెరా జెల్, ఒక టీ స్పూను నిమ్మరసం తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూలో కలపాలి. ఈ షాంపూ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి, పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే  పట్టు కుచ్చుల్లా మెరుస్తుంది.

►శీకాకాయ, ఉసిరిపొడి, కరివేపాకు, మందార పువ్వులను సమపాళ్లల్లో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వీటన్నింటిని పేస్టు చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి పట్టించి అరగంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

► ఏదైనా ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ని చుట్టుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. Simple Home Remedies To Make Ur Hair Smooth And Shine

► ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఆ నీటిని 15 నుంచి 20 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. ఆ నీళ్ళు చల్లారిన తర్వాత వడకట్టి, షాంపూలో వేసుకోవాలి.తలస్నానం చేసే ముందు ఈ షాంపూను కేశాల కుదుళ్ళ నుంచి, చివర్ల వరకూ అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. 

 ►  గ్లాసు నీళ్ళల్లో టేబుల్‌ స్పూను వెనిగర్, కొద్దిగా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమంలోంచి రెండు టేబుల్‌స్పూన్లు తీసుకుని మాడుకు పట్టించి మసాజ్‌ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత నీటితో కేశాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టులో అధికంగా ఉండే ఆయిల్‌ తగ్గి జుట్టు స్మూత్‌గా మారుతుంది. 

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)