శిల్పంలా ఉండే శృతి హాసన్ బ్యూటీ సీక్రెట్‌ ఇదేనా!

Published on Sun, 09/03/2023 - 13:39

కమలహాసన్‌ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనాతి కాలంతో మంచి హిరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఉత్తమ నటి, సైమా వంటి ప్రతిష్టాత్మక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. చక్కటి ముఖ సౌందర్యంతో చూడచక్కని రూపంలో ఉండే శృతి తన గ్లామర్‌ కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఎక్కువగా సహజసిద్ధమైన నూనెలనే వాడతానని చెబుతోంది.

తన మృదువైన చర్మం కోసం ఏం చేస్తుందో వెల్లడించింది కూడా. ఇంతకీ ఆమె అందమైన చర్మం వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..అలోవెరా.. బంగాళదుంప.. ఈ రెండే నా బ్యూటీ సీక్రెట్స్‌! మృదువైన చర్మం కోసం వీలైనప్పుడల్లా అలోవెరా జెల్‌తో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటాను. ట్యాన్‌ లైన్స్‌ పోగొట్టుకోవడానికి బంగాళదుంప జ్యూస్‌ని మొహానికి అప్లయ్‌ చేసి.. అది మొత్తం ఆరిపోయాక చన్నీళ్లతో కడిగేసుకుంటే.. ట్యాన్‌ అంతా పోయి ఈవెన్‌ టోన్‌ వచ్చేస్తుంది. 

(చదవండి: చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..ఇలా చేయండి!)
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)