కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత
Breaking News
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
మిషన్ శక్తిశాట్‌లో మహిమ..
Published on Fri, 07/03/2026 - 08:28
శక్తిశాట్ అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌లో 108 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మన దేశం నుంచి పదవతరగతి చదువుతున్న మహిమా రాజ్‌పుత్ ఎంపికైంది.
ఉపగ్రహాలు, అంతరిక్ష మిషన్లకు సంబంధించి ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడంలో పిల్లలకు ఉపయోగపడే 365 పాఠాలను ఈ శిక్షణ కార్యక్రమంలో బోధిస్తారు.
నూట ఎనిమిది దేశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘మిషన్ శక్తిశాట్’లో ఉపగ్రహాల తయారీపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్ట్ 23న దిల్లీకి వెళ్తారు. అక్కడ, మిషన్‌లో భాగంగా ఉపగ్రహాల తయారీ ప్రక్రియలో పాల్గొంటారు. ఉపగ్రహాల తయారీతో పాటు ఇతరత్రా సాంకేతిక విషయాలపై పాఠశాల విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించే ‘మిషన్ శక్తిశాట్’ అక్టోబర్‌లో మొదలవుతుంది.
#
Tags : 1