Breaking News

సారా అలీ ఖాన్‌ ధరించిన డ్రెస్‌ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Published on Sun, 10/08/2023 - 08:54

సారా అలీ ఖాన్‌.. బాలీవుడ్‌లో ఎంటర్‌ అవడానికి ఆమెకున్న నటనా వారసత్వం ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఆమె  నిలబడింది మాత్రం అచ్చంగా తనలోని ప్రతిభతోనే! ఫ్యాషన్‌లోనూ ఆ స్టార్‌ స్టయిల్‌ సెపరేటే! అమ్మ, నానమ్మ.. మేనత్తల ఇన్‌ఫ్లుయెన్స్‌ ఇంచ్‌ కూడా ఉండదు. ఆమెకు ఆ ప్రత్యేకతను అలంకరిస్తున్న బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. చిన్న వస్తువు క్కూడా బోలెడంత ఖర్చు పెడుతుంటారు సెలబ్రిటీలు అని అనుకుంటారు కదా! కానీ నన్ను మినహాయించొచ్చు. ఎందుకంటే నేను అంతగా ఖర్చు పెట్టను.. ముఖ్యంగా డ్రెసెస్‌ మీద. పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కి, షోస్‌కి కూడా నేను రెంటల్‌ డ్రెసెస్‌నే ఫ్రిఫర్‌ చేస్తాను!

పునీత్‌ బలానా..
‘వార్డ్‌రోబ్‌లోని మన కలెక్షన్‌..  మన ఫ్యాషన్‌ గురించే కాదు, మన గురించీ చెప్తాయి’ అంటాడు పునీత్‌ బలానా. అందుకే అతని డిజైన్స్‌ అన్నిటిలోనూ తన స్వస్థలమైన రాజస్థాన్‌ సంస్కృతి ప్రతిబింబిస్తుంటుంది. ఆధునికతకు దేశీ సంప్రదాయాన్ని జోడించిన డిజైన్స్‌ అతని ప్రత్యేకత. కాబట్టే ఈ బ్రాండ్‌ సెలబ్రిటీస్‌ ఫేవరెట్‌గా మారింది. ధర కాస్త ఎక్కువ. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. సారాఖాన్‌ ధరించి డ్రెస్‌ బ్రాండ్‌ పునీత్‌ బలానా ఖరీదు రూ. 1, 55, 000/-. 

జేకేజే జ్యూలర్స్‌ 
ఇది ఎనిమిది తరాల వారసత్వ వ్యాపారం. 1868లో రతన్‌గఢ్‌ అనే చిన్న పట్టణంలో సత్యనారాయణ జీ మోసున్‌తో ప్రారంభమై.. నేడు జైపూర్‌లోనే ఉత్తమ ఆభరణాలను అందించే బ్రాండ్‌గా స్థిరపడింది. రాజస్థానీ సంప్రదాయ నగలను ప్రపంచ దేశాలకూ  పరిచయం చేస్తుండడంతో ఈ బ్రాండ్‌  కీర్తి అంతర్జాతీయ స్థాయికీ  చేరుకుంది. ధర జ్యూలరీ డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక సారాఖాన్‌ ధరించిన జేకేజే జ్యూలర్స్‌ ధర ఆభరణాల డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

--దీపిక కొం‍డి

(చదవండి: ఆ ఊరిలోని మహిళలంతా ఐదు రోజులు దుస్తులు లేకుండా ఎందుకుంటారో తెలిస్తే..షాకవ్వుతారు!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)