Breaking News

‘వెర్టికల్‌ డ్రామా’ ట్రెండ్‌..!

Published on Sat, 08/30/2025 - 08:06

మొబైల్‌ స్క్రీన్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన షార్ట్‌–ఫామ్‌ వీడియో సిరీస్‌ వెర్టికల్‌ డ్రామా లేదా మైక్రోడ్రామా. ఆసియా దేశాలలో ‘వెర్టికల్‌ డ్రామా’ ట్రెండ్‌ ఊపందుకుంటోంది. వెర్టికల్‌ స్క్రీన్స్‌ కోసం డిజైన్‌ చేసిన స్టోరీ టెల్లింగ్‌ ఫార్మాట్‌ ఇది. వెర్టికల్‌ డ్రామా అనేది సంప్రదాయ సినిమా, టీవీ ఫార్మాట్‌ల కోసం డిజైన్‌ చేసింది కాదు. 

స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్‌ చేసిన షార్ట్‌–ఫామ్, మొబైల్‌–ఫస్ట్‌ నేరేటివ్‌ కంటెంట్‌. ‘వెర్టికల్‌ డ్రామా’ మైక్రో–ఎపిసోడ్‌లు 1 నుంచి 5 నిమిషాల నిడివి కలిగి ఉంటాయి. క్షణాల వ్యవధిలోనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. వుయ్‌ టీవి, కుౖయెషూలాంటి ఫ్లాట్‌ఫామ్స్‌ వెరిక్టల్‌ స్టోరీ టెల్లింగ్‌కు సంబంధించి అధిక పెట్టుబడులు పెడుతున్నాయి.

ప్రేక్షకులు వెర్టికల్‌ డ్రామాలను ఎందుకు ఇష్టపడుతున్నారు అనే విషయానికి వస్తే... కన్వీనియెన్స్‌ అనేది మొదటిది. కాఫీ కోసం ఎదురు చూస్తూనో, కాఫీ తాగడం పూర్తయ్యేలోపు వెర్టికల్‌ డ్రామాలను చూడవచ్చు. చాలా తక్కువ నిడివి ఉండడం వల్ల ఒకేసారి ఎన్నో వీడియోలు చూడవచ్చు. వెరిక్టల్‌ డ్రామాలలోని క్యారెక్టర్లు రకరకాల భావోద్వేగాలతో ఉండడం వల్ల ప్రేక్షకులు వెంటనే కనెక్ట్‌ అవుతారు.

కొన్ని సర్వేల ప్రకారం ప్రేక్షకులు మొబైల్‌లో షార్ట్‌–ఫామ్‌ కంటెంట్‌ను చూడడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌత్‌ కొరియాలో ‘ఏ–టీన్‌’ అనే వెర్టికల్‌ డ్రామా నెల వ్యవధిలో 6 మిలియన్‌ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ‘వెర్టికల్‌ డ్రామా’ అనేది కేవలం సృజనాత్మకతకు సంబంధించినదే కాదు మంచి ఆదాయ వనరుగానూ మారింది. 

(చదవండి: బ్యాట్‌ బండెక్కి నేనొస్త పా... నేనొస్త పా...)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)