చెన్నై బ్రేక్‌ఫాస్ట్‌పై నటి సమంత పొగడ్తల జల్లు!

Published on Wed, 09/23/2026 - 13:33

టాలీవుడ్‌ నటి సమంత తన ప్రెగ్నెంట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ..చిల్‌ అవుతోంది. మాతృత్వపు మధురిమకు సంబంధించి..ప్రతి నెలలో తనలో వస్తున్న మార్పులు..ఎదుర్కొంటున్న అనుభవం గురించి పంచుకుంటూ కాబోయే తల్లిగా పలు సూచనలు కూడా అందిస్తోంది. ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేస్తూ తన భర్త రాజ్‌ నిడిమోరుని పార్ట్‌టైం తమిళుడిగా అభివర్ణించింది. 

అంతేగాదు చెన్నై అల్పాహారం అనుభవంపై ప్రశంసల వర్షం కురిపించింది. అందుకు సంబంధించి..రకరకాల చట్నీలు, సాంబార్‌తో కూడిన దోశ ఫోటోని షేర్‌ చేస్తూ..చెన్నై అల్పాహారంకి మించిది లేదు అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చింది. 

కాగా సమంత-రాజ్‌లు డిసెంబర్‌లో తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మా ఇంటి బంగారం సక్సెస్‌ మీట్‌లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన నటనకు కొన్నేళ్ల పాటు విరామం తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది.

ఇదీ చదవండి: ‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్‌ మిరాకిల్‌)

 

Videos

Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యక్షప్రసారం

నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి

DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు

మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు

ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...

రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా

కాకుమానుది మరణం కాదు.. ప్రభుత్వ హత్య.. కింద పడేసి తొక్కిన పోలీసులు.. సంచలన వీడియో

రూ 450 నుంచి లక్షల వేలం వరకు.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే..!

Watch Live: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రత్యక్షప్రసారం

సాయికృష్ణకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం బయటపడకూడదనే బూడిద చేశారు

Photos

+5

‘ది ప్యారడైజ్’ మూవీ ట్రెండింగ్ లో హీరోయిన్‌ కయాదు లోహర్ (ఫొటోలు)

+5

ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)

+5

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)