Breaking News

నా ఒరిజినాలిటీ..!

Published on Sun, 03/29/2026 - 00:02

సింప్లిసిటీకి స్టయిలిష్‌ టచ్‌ ఇస్తూ ప్రత్యేకంగా నిలిచే పేరు ప్రీతి ముకుందన్ . మినిమల్‌ స్టయిలింగ్‌తో, ప్రతి లుక్‌ను కంఫర్ట్‌తో కలిపి క్లాసీగా మలచడం ఆమె ప్రత్యేకత. ఆ సైలెంట్‌ స్టయిల్‌ సీక్రెట్స్‌ ఇప్పుడు మీకోసం!

చీర.. బ్రాండ్‌: సమీనాస్‌
జ్యూలరీ బ్రాండ్‌: అరణ్య జ్యూలరీ
ధర: డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

‘‘నా ఫ్యాషన్  సీక్రెట్‌? కంఫర్ట్‌. అలాగే ‘లెస్‌ ఈజ్‌ మోర్‌’ అనే మేకప్‌ రూల్‌ను పాటిస్తాను. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జడగంటలు, ముక్కుపుడకలు లాంటి ట్రెడిషనల్‌ టచ్‌ను మోడ్రన్ గా క్యారీ చేయడం నా స్పెషాలిటీ. ట్రెండ్స్‌ కోసం కాదు,  నా ఒరిజినాలిటీ కోసం డ్రెస్‌ అవుతాను.’’ 
– ప్రీతి ముకుందన్ .

చేతికి చిన్న మెరుపు వేసుకుంటే లుక్‌ పెద్దగా మారిపోతుందా? అంటే అవుననే చెప్తోంది ఈ బాజుబంద్‌. భుజం కింద భాగంలో కూర్చుని సున్నితంగా మెరిసే ఈ హ్యాండ్‌ జువెలరీ, మీ మొత్తం ఔట్‌ఫిట్‌కే రాయల్‌ అప్‌గ్రేడ్‌ లుక్‌ ఇస్తుంది. ఒకప్పుడు రాజకుటుంబాల స్టయిల్‌ సీక్రెట్‌గా ఉన్న ఇది, ఇప్పుడు ఫ్యాషన్  ప్రపంచంలో కమ్‌బ్యాక్‌ కొట్టి ట్రెండింగ్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించింది. చిన్న రాళ్లు, ముత్యాలు, గోల్డ్‌ ఫినిష్‌ డిజైన్లతో రూపొందిన బాజుబంద్‌లు చేతి ఆకృతిని, జిమ్‌ అవసరం లేకుండానే! చిన్నగా చూపించడంలో సాయం చేస్తాయి.

లెహెంగా, చీర, ఫ్యూజన్  వేర్‌ ఏది వేసుకున్నా ఇది సరిపోతుంది. హెవీ జ్యూలరీ పెట్టుకోకపోయినా, ఒక్క బాజుబంద్‌ చాలు మిగతావన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాయి. స్లీవ్‌లెస్‌ లేదా హాఫ్‌ స్లీవ్‌ డ్రెస్సులతో అయితే ఇది ఫుల్‌గా షో ఆఫ్‌ అయ్యి, చూపుల్ని కట్టిపడేస్తుంది. మార్కెట్‌లో సింపుల్‌ నుంచి గ్రాండ్‌ వరకు అనేక డిజైన్లలో లభిస్తున్నాయి. 

#

Tags : 1

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)