Breaking News

కెవ్వు.. కాకి..! పెలికాన్‌కు దిమ్మతిరిగే షాక్‌! అసలేం జరిగిందంటే?

Published on Mon, 10/26/2026 - 11:18

చేప కనిపిస్తే చాలు.. పక్షులు వేటకు సిద్ధమైపోతాయి! కానీ ఇక్కడో పెలికాన్‌ మాత్రం మరో అడుగు ముందుకేసింది. వేరే పక్షి నోట్లో ఉన్న చేపను కూడా కొట్టేయాలని చూసింది.. కానీ చివరకు దానికి నిరాశే మిగిలింది! వివరాల్లోకి వేళ్తే..

చెరువుల దగ్గర చేపల కోసం పక్షులు రావడం కామనే. అలాంటి వాటిల్లో పెలికాన్లు, కార్మొరెంట్స్, కొంగలు వంటివి ఉంటాయి. కార్మొరెంట్స్‌.. వీటిని కొన్ని ప్రాంతాల్లో నీటి కాకులని పిలుస్తారు. అయితే.. పెలికాన్లు మహా గడుసువట. ఆహారం కోసం ఎంతకైనా తెగిస్తాయట.

ఎంతవరకూ అంటే.. ఇదిగో ఈ నీటి కాకి మింగిన చేపను.. దాని గొంతు నొక్కి.. మరీ కొట్టేసేంత వరకూ.. అది చేపను బయటకు కక్కితే.. వెంటనే పట్టేయడానికి చాటంత ఉన్న తన నోటిని ఇలా తెరుస్తాయి. సాధారణంగా కాకులు తెలివైనవని అంటారు. నీటి కాకుల సంగతి మనకు తెలియదుగానీ.. దీనికి ఆ వారసత్వం కొంత వచ్చినట్లు ఉంది. పెలికాన్‌  తన గొంతు పట్టుకున్నా.. పట్టు విడవకుండా.. సేఫ్‌గా చేపను గొంతును దాటించేసి.. పొట్టలోకి పంపేసింది. దీంతో చేసేదేమీ లేక పెలికాన్‌  నోరు వెళ్లబెట్టింది.

ఇదీ చదవండి: 'పాము కాటు కాదు.. పాముకే కాటు' ఎవరైతేనేం.. అస్సలు తగ్గేదేలే!!

Videos

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

ది హిందూ కథనంపై స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

బంగారం ధరల్లో ట్విస్ట్! పండక్కి ముందే రివర్స్ గేర్...

రైల్వే ట్రాక్ పై కుప్పకూలిన క్రేన్.. వేగంగా ఢీకొట్టిన రైలు

Photos

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉత్సాహంగా ‘కే హార్మనీ ఫెస్టా– కొరియా కల్చర్‌ డే– 2026’ (ఫొటోలు)