పరిణీతి చోప్రా చేసిన టేస్టీ... మష్రూమ్‌ టోస్ట్‌!

Published on Sat, 12/06/2025 - 07:22

రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా ఇటీవలే తన భార్య పరిణీతి చోప్రాతో కలిసి ‘కర్లీ టేల్స్‌’ వారి ‘తేరే గల్లీ మే’ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్‌ హోస్ట్‌ కామియా జానీకి రాఘవ్‌ చద్దా.. పరిణీతి చేసిన స్పెషల్‌ ‘మష్రూమ్‌ టోస్ట్‌’ వంటకాన్ని రుచి చూపించారు. మొదట ఆ వంటకం ఎలా చేస్తారో ఊహించడానికి ప్రయత్నించిన ఆప్‌ నాయకుడు, చివరకు కచ్చితమైన రెసిపీ కోసం పరిణీతికి ఫోన్‌ చేసి కనుక్కున్నారు.

మష్రూమ్‌ టోస్ట్‌ రెసిపీ వివరాలు
ఫోన్‌ కాల్‌లో పరిణీతి, ఈ మష్రూమ్‌ టోస్ట్‌ రెసిపీ ‘చాలా సులభం‘ అని చెబుతూనే ఎలా చేయాలో వివరించారు. 

తయారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో వెన్న వేసి, ఆ తర్వాత ఒకటి లేదా ఒకటిన్నర చెంచాల మైదా కలపాలి. తర్వాత పాలు పోసి, అది చిక్కబడి క్రీమ్‌లాంటి తెల్లటి సాస్‌ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. మరొక పాన్‌లో వెన్న వేసి, అందులో మష్రూమ్స్, ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఇతర పదార్థాలు వేసి బాగా వేయించాలి. 

ఆ వేయించిన మష్రూమ్స్‌ను ముందుగా తయారుచేసిన వైట్‌ సాస్‌లో కలపాలి. చివరిగా, వంటకానికి మరింత రుచి, రిచ్‌నెస్‌ రావడానికి, తురుముకున్న పర్మేసన్‌ లేదా చెడ్దార్‌ చీజ్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి, టోస్ట్‌ చేసిన బ్రెడ్‌ స్లైస్‌లపై లేయర్‌ గా వేసి సర్వ్‌ చేయాలి. దీనిని చికెన్, చేపలు లేదా పన్నీర్‌తో కూడా తినొచ్చని పరిణీతి తెలిపారు.

 

(చదవండి: పుతిన్‌ భారత పర్యటన: రష్యా అధ్యక్షుడు ఇష్టపడే వంటకాలివే..!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)