Breaking News

ఈ నెల 9న పాడు బ్రో..!

Published on Wed, 11/05/2025 - 11:03

సాక్షి, సిటీబ్యూరో: అతిథులే గాయకులై పాటల తోటలో ఊయలలూగేలా చేసే ‘సింగ్‌ ఎలాంగ్‌’ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న అకాన్‌ రెస్టారెంట్‌ నిర్వహిస్తోంది. ‘పాడు బ్రో’పేరిట నిర్వహిస్తున్న ఈ సింగ్‌ ఎలాంగ్‌ సెషన్‌ 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. సంగీతంలో ప్రవేశం లేకపోయినా, గాత్రంపై పట్టు లేకపోయినా హాయిగా అందరితో కలిసి పాటలు పాడే ఈ పాటల సందడి 21 ఏళ్లు పైబడినవారికి మాత్రమే పరిమితం. దాదాపు 4 గంటలపాటు కొనసాగే ఈ ఈవెంట్‌లో పాల్గొని గాత్రం కలపాలన్నా, సరదా గాయకుల సందడి చూడాలన్నా ఆన్‌లైన్‌ ద్వారా ఎంట్రీ పాస్‌లు కొనుగోలు చేయాలి. 

 

నెక్సస్‌లో  ది గ్లోస్‌ బాక్స్‌ షురూ... 

కూకట్‌పల్లిలోని నెక్సస్‌ హైదరాబాద్‌ మాల్‌లో బ్యూటీ ఫెస్టివల్‌ ‘‘ది గ్లోస్‌ బాక్స్‌’’ప్రారంభమైందని మాల్‌ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్లిళ్లు, పార్టీ సీజన్‌ను పురస్కరించుకొని డిసెంబర్‌ 7 వరకు ఈ ఫెస్ట్‌ జరగనుందని, దేశంలోనే ప్రముఖ బ్యూటీ, గ్రూమింగ్, వెల్నెస్‌ బ్రాండ్లు అందుబాటులోకి కొలువు దీరనున్నాయని పేర్కొన్నారు. ది గ్లోస్‌ బాక్స్‌లో లైవ్‌ డెమోలు, సౌందర్య నిపుణుల చిట్కాలు, ఫన్‌ మేకోవర్‌ జోన్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఫన్‌ జోన్స్‌ను క్లిక్‌ చేసి షేర్‌ చేసుకునేందుకు వీలుగా ఆసక్తికరమైన రీతిలో ఏర్పాటు చేశామని వివరించారు. 
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)