Breaking News

ఆన్‌లైన్‌ షాపింగ్‌ మరింత సులభంగా...

Published on Sun, 05/25/2025 - 05:34

వినియోగదారులకు మెరుగైన షాపింగ్‌ అనుభవాన్ని అందించడానికి చాట్‌జీపీటీ సెర్చ్‌ఫంక్షనాలిటీని అప్‌గ్రేడ్‌ చేసినట్లు ప్రముఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘ఓపెన్‌ ఏఐ’ ప్రకటించింది. షాపింగ్‌ కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లోకి వెళ్లినప్పుడు ఈ యాడ్‌–ఫ్రీ సెర్చ్‌ రిజల్ట్‌ మనం కొనాలనుకునే వాటి ఫోటోలతో పాటు ధర, సమీక్షలాంటి వివరాలను అందిస్తుంది.

 సెర్చ్‌ రిజల్ట్స్‌లో ఆప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయగల వెబ్‌సైట్‌ల ప్రత్యక్ష లింకులు కూడా ఉంటాయి. ఈ షాపింగ్‌ సంబంధిత అప్‌గ్రేడ్‌లు చాట్‌జీపీటీ  ప్లస్, ్ర΄ో, ఫ్రీ యూజర్‌లు... వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయి. యూజర్‌లకు సంబంధించి ట్రెండింగ్‌ సెర్చ్‌ టాపిక్స్‌ను కూడా చాట్‌జీపీటీ సెర్చ్‌ చూపిస్తుంది. వాట్సాప్‌ ద్వారా చాట్‌జీపీటీ సెర్చ్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)