Breaking News

మెడల్‌ను పంటితో కొరుకుతూ  పోజ్‌ ఇస్తారెందుకు?

Published on Sat, 08/08/2026 - 04:43

ఒలింపిక్స్‌ లేదా పెద్ద పెద్ద ఆటల పోటీలు జరిగినప్పుడు  విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు తమకు వచ్చిన బంగారు పతకాన్ని (Gold Medal) నోట్లో పెట్టుకుని, పంటితో కొరుకుతున్నట్లు కెమెరాలకు పోజులిస్తారు. మెడల్‌ను తినే వస్తువులా అలా ఎందుకు కొరుకుతారో తెలుసా? 

వందల ఏళ్ల క్రితం నాణేలు, వస్తువులు నిజమైన బంగారంతో చేశారా లేదా అని తెలుసుకోవడానికి ఒక వింత పద్ధతి వాడేవారు. బంగారం మెత్తటి లోహం (Soft Metal).  పంటితో గట్టిగా కొరికితే దాని మీద పంటి ముద్ర పడుతుంది. ఒకవేళ అది నకిలీ బంగారం అయితే పంటి ముద్ర పడదు, పైగా పళ్లు విరిగిపోతాయి! అలా పూర్వం నాణేల నాణ్యతను పరీక్షించేవారు. నిజానికి ఇప్పుడు ఇచ్చే గోల్డ్‌ మెడల్స్‌లో 93 శాతానికి పైగా వెండి ఉంటుంది. దాని పైన కేవలం 6 గ్రాముల బంగారు పూత మాత్రమే పూస్తారు. కాబట్టి ఇప్పుడు ఆటగాళ్లు దాన్ని నిజమో కాదో పరీక్షించడానికి కొరకడం లేదు. కేవలం ఆనవాయితీగా కొరుకుతూ పోజు ఇస్తున్నారు.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)