Breaking News

Nisha Madhulika: దేశంలోకెల్లా ఫిఫ్త్‌ రిచెస్ట్‌ యూట్యూబర్‌...

Published on Sun, 05/05/2024 - 11:16

నిషామధులిక.. లీడింగ్‌ యూట్యూబ్‌ షెఫ్‌. వెజిటేరియన్‌ రెసిపీస్‌కి ఫేమస్‌. యూట్యూబ్‌ చానెల్‌ పెట్టేకంటే ముందు ఆమె తన భర్త కంపెనీలో అకౌంట్స్‌ చూసేవారు. తొలి నుంచి రకరకాల వంటకాలు చేయడమంటే ఆమెకు ఆసక్తి. సెలవు రోజు వచ్చిందంటే చాలు వెరైటీ వంటల ప్రయోగాలకు పోపు పెట్టేవారు.

ఓసారి ఇలాగే కొత్త వంటకాన్ని వండుతూ ‘ఈ రెసిపీని తనలా కుకింగ్‌ హాబీ ఉన్నవాళ్లకు షేర్‌ చేస్తే’ అనే ఆలోచన కలిగింది ఆమెకు. వాళ్లబ్బాయితో చెప్పింది. వెబ్‌సైట్‌ ఒకటి రూపొందించి ఇచ్చాడు తల్లికి కానుకగా. ఇక్క అక్కడి నుంచి ఆమె అభిరుచి ప్రయాణం మొదలైంది.

తనకు తెలిసిన, తను ఎక్స్‌పరిమెంట్‌ చేసిన వంటకాల రెసిపీలతో బ్లాగింగ్‌ స్టార్ట్‌ చేశారామె. ఆ తర్వాత మూడేళ్లకే అంటే 2011లో ఆమె పేరు మీదే యూట్యూబ్‌లో వంటల చానెల్‌నూ ప్రారంభించారు. షార్ట్‌ టైమ్‌లోనే మిలియన్ల సబ్‌స్క్రైబర్స్‌ని సాధించారు. ఈ యేడు ఫిబ్రవరి నాటికి ఆమె చానెల్‌కి ఉన్న సబ్‌స్కైబర్స్‌ సంఖ్య దాదాపు కోటీ 41 లక్షలు (జాగరణ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం).

దేశంలోకెల్లా ఫిఫ్త్‌ రిచెస్ట్‌ యూట్యూబర్‌. జాగరణ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఆమె యూట్యూబ్‌ చానెల్‌ నెట్‌ వర్త్‌ 43 కోట్లు. సబ్జెక్ట్‌ ఏదైనా  సరే.. ఇంట్రెస్ట్‌ ఉంటే టెక్నో యుగం బారియర్‌ కాదని.. సెకండ్‌ యూత్‌ కూడా ఆన్‌ పార్‌ విత్‌ యూత్‌ ఉండొచ్చని ప్రూవ్‌ చేశారు నిషామధులిక.

ఇవి చదవండి: Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)