Breaking News

ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్‌ మారిందంతే!!

Published on Fri, 06/14/2024 - 09:22

సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్‌ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్‌ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్‌ లుక్‌తో ఆకట్టుకునేలా యంగ్‌స్టర్స్‌ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్‌ చేస్తున్నారు.

అన్ని రకాల ఫ్యాబ్రిక్‌..
కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్‌ శారీ అయినా ఈ డిజైన్‌కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్‌లో ధరించి, నడుము భాగంలో బెల్ట్‌ సెట్‌ చేస్తే మరో శారీ స్టైల్‌ మీ సొంతం అవుతుంది.

ఖఫ్తాన్‌ శారీ..
ఈ డిజైన్‌ శారీ లాంగ్‌ గౌన్‌ను తలపిస్తుంది. శారీ గౌన్‌లా కనిపిస్తుంది. ప్లెయిన్‌ శారీకి కుచ్చులు సెట్‌ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్‌ స్టైల్‌లో డిజైన్‌ చేయాలి. నెక్‌ భాగాన్ని కూడా పల్లూ డిజైన్‌లో వచ్చేలా సెట్‌ చేయాలి.

ఆభరణాల అమరిక..
హెయిర్‌స్టైల్‌ మోడల్స్‌ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్‌ డ్రెస్‌కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్‌తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్‌గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.

సౌకర్యంగా..
భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్‌ను బట్టి హ్యాండ్‌ స్టైల్‌ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తుంది.

ఎంబ్రాయిడరీ..
పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్‌కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్‌తో ప్లెయిన్‌ శారీని కూడా మెరిపించవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)