Breaking News

నటి నీనాగుప్తా ఇష్టపడే రెసిపీలు ఇవే..!

Published on Wed, 10/09/2024 - 14:07

బాలీవుడ్‌ నటి, దర్శకురాలు అయిన నీనా గుప్తా సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుంది. మంచి నటిగా పేరుతెచ్చుకోవడమే గాక ఎన్నో అవార్డులు, పురస్కారాలను దక్కించుకుంది. ఆమె సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంటుంది. అలానే తాజాగా తనకిష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ గురించి షేర్‌ చేసుకుంది. 

ఇన్‌స్టాలో తనికష్టమైన పరాటా ఫోటోని షేర్‌ చేసింది. 'ఆలూ పనీర్‌ ప్యాజ్‌ పరాఠా' బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని పేర్కొంది. అలాగే తనకిష్టమైన వివిధ అ‍ల్పాహారాల కూడా గురించి వెల్లడించింది. సౌత్‌ ఇండియన్‌ వంటకమైన ఊతప్పం అంటే మహా ఇష్టమని అన్నారు. కొబ్బరి చట్నీతో ఊతప్పం తింటుంటే ఆ రుచే వేరేలెవెల్‌ అని చెబుతున్నారు. 

అలాగే తనకు సుజీ (గోధుమ రవ్వ)తో చేసిన అట్లు అంటే మహా ఇష్టమని తెలిపింది. ఇది ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అని చెప్పుకొచ్చింది. దీన్ని రైతాతో తింటే టేస్ట్‌ మాములుగా ఉండదట.

(చదవండి: అత్యంత స్పైసీ హాట్‌ సాస్‌..జస్ట్‌ మూడు నిమిషాల్లో..!)

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)