Breaking News

హీరోయిన్‌ నయనతారలాంటి స్టన్నింగ్‌ లుక్‌ కోసం..!

Published on Sun, 03/09/2025 - 08:37

తెరపై నవరసాలను అలవోకగా పలికించే నటి నయనతార. అంతటి అభినయాన్ని మ్యాచ్‌ చేసే ధైర్యం లేక.. ఆమె అందాన్ని మ్యాచ్‌ చేసే పోటీలో మేమూ నిలబడతామన్న కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం.. 

నా ముఖంలో వచ్చిన మార్పులకు చాలామంది ప్లాస్టిక్‌ సర్జరీ కారణమని అనుకుంటుంటారు. కాని, నాకు తరచు ఐబ్రోస్‌ చేయించుకోవటం ఇష్టం. అవి గేమ్‌ చేంజర్‌ లాంటివి. ఆహారం, బరువులో వచ్చే  తేడాలతో పాటు నా డిఫరెంట్‌ ఐబ్రోస్‌ స్టయిల్స్‌ కూడా నా లుక్స్‌ని మారుస్తాయని చెబుతోంది లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార.

అందాల చేతులకు సెలబ్రిటీ టిప్‌
చేతిగాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. కాని, అవి సంప్రదాయ దుస్తులకే సెట్‌ అవుతాయి. జీన్స్, వెస్టర్న్‌వేర్‌ దుస్తులకు గాజులు నప్పవు. అలాంటప్పుడు ఈ సింపుల్‌ సెలబ్రిటీ స్టయిల్‌ ఫాలో అయితే, మీ చేతులను అందంగా మార్చేయచ్చు. సింపుల్‌గా ఉండే బ్రాస్‌లెట్‌తో పాటు మరో రెండు, మూడు రకాల బ్రాస్‌లెట్స్‌ను ఒకేసారి ధరిస్తే మీ చేతులకు ఎలిగెంట్, ట్రెండీ లుక్‌ సొంతం అవుతుంది. 

ఇలా మీ రెండు చేతులకు లేదా ఒక చేతికి కూడా ధరించొచ్చు. ఈ విధంగా హెవీగా చేతులను స్టయిల్‌ చేసినప్పుడు మెడను, చెవులను కూడా సింపుల్‌గా స్టయిల్‌ చేసుకోవాలి. అప్పుడే మీ చేతులు హైలెట్‌ అయి అందంగా కనిపిస్తారు. ఈ టెక్నిన్‌నే నటి నయనతార కూడా ఫాలో అయింది. ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జ్యూలరీ షాపింగ్‌ చేసేటప్పుడు మూడు నాలుగు రకాల బ్రాస్‌లెట్స్‌ను కూడా కార్ట్‌లో యాడ్‌ చేసుకోండి. 

(చదవండి: విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!)
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)