Breaking News

కృష్ణానగర్‌ కష్టాలపై..ఫోక్‌ సాంగ్‌

Published on Sat, 01/10/2026 - 07:43

బంజారాహిల్స్‌ : కృష్ణానగర్‌ అంటేనే సినిమా కష్టాలకు, కొత్తగా వేషాల కోసం తిరిగే నటులు, డైరెక్టర్లు, యువ సింగర్లకు కేరాఫ్‌ అడ్రస్‌. అలాంటి కృష్ణానగర్‌ కష్టాలపై ప్రస్తుతం ఓ ఫోక్‌ సాంగ్‌ సామాజిక మాధ్యమాల్లో భారీగా ట్రెండ్‌ అవుతోంది. అంతేకాదు.. వేలల్లో వ్యూస్‌ పొందుతోంది. అదే ‘దొండకాయ–బెండకాయ’ అంటూ సాగే పాట. అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామానికి చెందిన నవసందీప్‌ కృష్ణానగర్‌ సినిమా కష్టాలపై పాడిన ఫోక్‌ సాంగ్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

తిరుపతిలోని ఎస్వీ మ్యూజిక్‌ కళాశాలలో సంగీతం కోర్సు చేసి 2018లో సినిమా అవకాశాలు దక్కించుకుని వెండి తెరపై వెలిగిపోవాలని హైదరాబాద్‌ బాట పట్టాడు. పాటలు పాడడానికి గొంతుంది. రాయడానికి కలం ఉంది.. అయినా అవకాశాలు మాత్రం రాకపోవడంతో తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో ఓ హీరోయిన్‌ తనను ఇటువైపు పురికొలి్పందంటూ చెప్పుకొచ్చాడు. తన అభిమాన హీరోయిన్ల పేర్లను పాటలో జత చేసి కూరగాయలు, చీరలతో పోలి్చన విధానం, పాట పాడిన పద్ధతి శ్రోతలకు వినోదాన్ని పంచుతోంది.  

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)