Breaking News

నాన్సీ త్యాగీ

Published on Sun, 02/09/2025 - 05:54

లైఫ్‌స్టయిల్‌ అండ్‌ ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌. యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌)ప్రిపరేషన్‌ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్‌ ఫ్యాషన్‌ అని. ‘కాల్‌ మి బే’ సిరీస్‌ కోసం నటి అనన్య పాండేకి అవుట్‌ ఫిట్స్‌ డిజైన్‌ చేసి బాలీవుడ్‌ని, కాన్స్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌ వాక్‌ కోసం గౌన్‌ను డిజైన్‌ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

 ఫ్యాషన్‌ వరల్డ్‌లోని తన అనుభవాలను, లైఫ్‌స్టయిల్‌ థింగ్స్‌ని, ఫ్యాషన్‌ టిప్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ @nancytyagi లో షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియా జర్నీనీ స్టార్ట్‌ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్‌కి దేశంలోని స్మాల్‌ టౌన్‌ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్‌ అయ్యి తక్కువ టైమ్‌లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్‌ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్‌.. 2024కు గాను ఇండియా టాప్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రకటించింది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)