Breaking News

కథక్‌తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మెస్మరైజ్‌ చేసిన మౌనీ రాయ్‌

Published on Fri, 11/29/2024 - 17:24

బాలీవుడ్‌ నటి మౌని రాయ​ కథక్‌ డ్యాన్స్‌తో మమేకమవుతుంది. ఇది ఆమెకు రోజువారీ దినచర్యలో భాగం. బహ్మాస్త్ర మూవీలో శివగా నటించిన మౌనికి కథక్‌ ప్రియమైన భాష. ఆ డ్యాన్స్‌కి తగ్గ భంగిమ, ముఖాకవళికలతో తాను చెప్పాలనుకున్నది చెబుతుంటుంది. నిజానికి శాస్త్రియ నృత్యం కథక్‌లోని కదలికలు ఫిట్‌నెస్‌ పరంగా కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ముఖ్యంగా శరీరంలోని కండరాలను ప్రభావితం చేస్తుంది. అసలు నృత్యం మొత్తం కండరాల కదలికే ప్రధానం. దీన్ని చేయడం వల్ల కలిగే లాభాలేంటో నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దామా..!.

ఫిట్‌నెస్‌ ప్రయోజనాలు..

  • కథక్‌లో నిటారుగా ఉన్న భంగిమపై ఒత్తిడిని కలుగజేస్తుంది అందువల్ల కోర్‌ కండరాలు బలోపేతం అయ్యేందుకు తోడ్పడుతుంది. 

  • అలాగే ఈ నృత్యంలో ఎక్కువసేపు పాదాలపైన ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల పాదాల్లోని కండరాలు సులభంగా కదపగలిగే శక్తి లభిస్తుంది. 

  • దీంతో పాటు ప్రధానంగా కడుపును లాగడం, నియంత్రిత శ్వాస తదితరాలు ఉదర కండరాలను బలోపేతం చేసి..పొట్ట భాగంలో కొవ్వు పేరుకోకుండా నివారిస్తుంది. అలాగే ఉదర కండరాలు స్ట్రాంగ్‌గా మారతాయి. 

  • నృత్యం చేసేటప్పడు చేతి ముద్రలు అత్యంత ప్రధానం. వీటివల్ల చేతి మణికట్టు వద్ద కండరాల్లో సులభంగా కదిలకలు ఉంటాయి. 

  • ఈ కథక్‌ని రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం శరీరంలోని అన్ని భాగాల్లో కదలిక చక్కగా ఉంటుంది. 

  • అలాగే శరీరంలోని భాగాలన్నింటికి చక్కటి సమన్వయం ఉంటుంది. 

  • శారీరకం దృఢంగా ఉంటారు

  • ఒత్తిడిని దూరం చేస్తుంది. 

  • ఇది ఒకకరంగా మానసిక స్థితిని ఆహ్లాదంగా ఉంచుతుంది. 

అందువల్ల ఇలాంటి కళను నేర్చుకునే ప్రయత్నం తోపాటు రోజువారి దినచర్యలో భాగం చేసుకోవడం వర్కౌట్లకు మించిన ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

 

(చదవండి: స్లిమ్‌గా నటి హిమాన్షి ఖురానా.. పరాఠాలు మాత్రం తప్పనిసరి!)
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు