Breaking News

'పాము కాటు కాదు.. పాముకే కాటు' ఎవరైతేనేం.. అస్సలు తగ్గేదేలే!!

Published on Mon, 10/26/2026 - 10:02

పాము కాటేస్తే ప్రాణాలు పోతాయని భయం. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌! ఓ చిన్న దోమ పాముకే చుక్కలు చూపిస్తూ.., దాని రక్తాన్ని జుర్రుకుంటోంది! అదేంటో ఓ లుక్కేద్దాం పదండి!

పాము కాటేస్తుంది. మరి పాముకు కాటేసేవాళ్లు ఎవరు? మేమున్నాంగా అంటోంది ఈ దోమ. పాముకే తిరిగి కాటేస్తూ.. తగ్గేదేలే అంటూ దాని విషపూరితమైన రక్తాన్ని స్ట్రా పెట్టినట్లు తాగేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రియా కోస్టారికాలో ఈ చిత్రాన్ని తీశారు.

‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పోటీలో యానిమల్‌ పోట్రేట్‌ విభాగంలో ఈ చిత్రానికి జ్యూరీ ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి ఫొటోగ్రాపర్‌ పెట్టిన పేరు.. బైటింగ్‌ బ్యాక్‌. అయితే.. ఓ డౌటు.. పాము రక్తాన్ని తాగిన దోమ చచ్చిందా? లేక దోమ ఎఫెక్ట్‌కు పాముకే డెంగీ వచ్చి చచ్చిందా?.. లేదా రెండూ చచ్చాయా.. ఏమో మరి.. ఆ విషయం ఆండ్రియాకే తెలియాలి మరి.

ఇదీ చదవండి: 2,200 ఏళ్ల నాటి మట్టి సైన్యం.. ఈ అద్భుతం చూశారా?

Videos

Big Alert: ఈ రాష్ట్రంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు

విర్రవీగుతున్న ఒక్కొక్కడిని చెప్తున్నా.. 2029 అధికారంలోకి వస్తే.. మీ ఊహకే వదిలేస్తున్న..

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..

హైకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శ

పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. కాబోయే వధువులు వీరే!

వారణాసే లాస్ట్.. హాలీవుడ్ బాట పట్టనున్న జక్కన్న

ధనుష్ కొత్త పార్టీ గుర్తు ఇదేనా...?

Photos

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)

+5

ఫ్యామిలీ తో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సింగర్ మనో (ఫొటోలు)

+5

'డార్క్ చాక్లెట్' మూవీ ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

విజయనగరం : పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం (ఫొటోలు)

+5

'యాక్షన్ కింగ్' అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం (ఫొటోలు)

+5

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)