Breaking News

వర్చువల్‌ ఫ్రెండ్‌.. సోషల్‌ ట్రెండ్‌..

Published on Mon, 08/04/2025 - 10:38

రంగురంగుల ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌.. వెరైటీ గ్రీటింగ్‌ కార్డ్స్‌.. గ్రూప్‌ గ్యాథరింగ్స్‌.. ఇది ఒకప్పటి మాట.. ఫ్రెండ్‌షిప్‌ డే అంటే వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది.. ఎవరికి బ్యాండ్‌ కట్టాలి.. ఏం మెసేజ్‌ ఉన్న గ్రీటింగ్‌ ఇవ్వాలి.. ఎలాంటి గిఫ్ట్‌ ఇవ్వాలి.. అనే మీమాంస కొనసాగేది.. అయితే నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ స్నేహితుల దినోత్సవాన్ని కూడా కొత్తరాగం తీయిస్తోంది.. వర్చువల్‌ ఫ్రెండ్‌.. సోషల్‌ ట్రెండ్‌ అన్నట్లు గతకాలపు జ్ఞాపకాలతో కూడి రీల్స్, లైక్స్, షేర్స్, వాట్సాప్‌ స్టేటస్‌ల హోరుతో సెలబ్రేషన్స్‌ నడిచాయి..  

మారిన మానవుని లైఫ్‌స్టైల్‌ స్నేహితుల దినోత్సవాన్నీ ప్రభావితం చేస్తోంది.. భౌతిక మిలాకత్‌లకు దూరంగా.. వర్చువల్‌ పరామర్శలకే పరిమితమైంది. స్నేహితులతో సరదాగా తాము తిరిగిన ఫేవరెట్‌ ప్రదేశాల్లో గడపాల్సిన సమయాన్ని స్క్రీన్‌ టైం మింగేసిందా? అన్నట్లు నడిచింది. 

మునుపటి మధుర స్మృతులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సినిమా పాటలకు మిక్స్‌ చేస్తూ.. మరోసారి ఆ అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. 

ఖండాలను దాటి.. 
డిజిటల్‌ కాలంలో స్నేహం.. కొత్తగా చిగురులను తొడుగుతోంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా వీడియో కాల్స్‌తో కనెక్ట్‌ అవుతున్నారు. అర్రే నా మిత్రులను కలవలేకపోతున్నానే అనే భావనను, బాధను చెరిపేస్తూ..ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి వేదికలు వేల మంది స్నేహితులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కలి్పస్తోంది. కొత్తవారిని సైతం పరిచయం చేస్తోంది. నేరుగా కలవకున్నామనే బాధను తొక్కిపెట్టి.. అంతకుమించిన ఆనందాన్ని పంచుతోంది.   

(చదవండి: అరకు విహారం..ఘుమ ఘుమల కాపీ సేవనం..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)