Breaking News

ఈ మోడల్‌ ధరించిన కాస్ట్యూమ్‌ చూస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!

Published on Mon, 10/09/2023 - 17:03

మోడలింగ్‌ చేసే అమ్మాయిలు కాస్ట్యూమ్స్‌ చాలా వెరైటీగా ఉంటాయి. కానీ ఇక్కడ ఓ మోడలింగ్‌ వేసుకున్న కాస్ట్యూమ్‌ చూస్తే మాటలు రావు. ఆమె ఎలా ధరించిందా అనే సందేహం వస్తుంది. వాట్‌ ఏ కాస్ట్యూమ్‌ అని అనుకుండా ఉండలేరు. అంత వెరైటీగా, షాకింగ్‌గా ఉంటుంది ఆ కాస్ట్యూమ్‌.

చెన్నైలోని ఓ ఫ్యాషన్‌ షోలో ఓ మోడల్‌ చాలా వెరైటీ కాస్ట్యూమ్‌ వేసుకొచ్చింది. ఓ సాగరకన్య మాదిరిగా డ్రస్‌ వేసుకొచ్చింది. అక్కడితో ఆగలేదు. చక్కగా హోయలోలికిస్తూ నడస్తు ర్యాప్‌పై రాగా ఓ వ్యక్తి ఓ సంచిలో చేపలను తీసుకొచ్చి..ఆమె కాస్ట్యూమ్‌కి అమర్చిని బౌల్‌లో వేశాడు. ఏకంగా లైవ్‌ ఫిష్‌తో కూడాని కాస్ట్యూమ్‌తో ధగ ధగ​ మెరిసిపోయింది. అక్కడ ఉన్నవాళ్లంతా ఆ కాస్ట్యుమ్‌ని చూసి నిర్ఘాంతపోయారు. అందుకు సంబంధించని వీడియో నెట్టింట తెగ హల్‌ చల్‌ చేస్తోంది. ఐతే నెటిజన్ల మాత్ర ఓ రేంజ్‌లోనే ఫైర్‌ అయ్యారు. ఇలా జంతువులతో ఫ్యాషన్‌ షోల కోసం కామెడీ వేషాలు వేయొద్దని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు. 

(చదవండి: బ్లాక్‌ యాపిల్‌ గురించి విన్నారా? ఒక్కొక్కటి ఏకంగా..)


 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు