Breaking News

సింగిల్‌ షోల్డర్‌..డబుల్‌ బ్యూటీ!

Published on Fri, 10/06/2023 - 10:37

క్లాస్‌ గా ఉండాలి.. కలర్‌ ఫుల్‌ గా కనిపించాలి. కంఫర్ట్‌వేర్‌గా కరెక్ట్‌ అనిపించాలి .. వెస్టర్న్‌లుక్‌ ఉండాలి.. ఇండియన్‌ స్టైల్‌ లో మెరవాలి. వీటన్నిటికి ఒకే ఒక ఆన్సర్‌... సింగిల్‌ షోల్డర్‌ టాప్స్‌. సంప్రదాయపు వేడుకలకు వెస్టర్న్‌ పార్టీలకు నప్పే ఈ డ్రెస్సింగ్‌కి కేప్‌ స్టైల్‌గానూ పేరుంది. లెహంగా, పలాజో, టులిప్‌ ప్యాంట్స్‌కి నప్పే ఈ సింగిల్‌ షోల్డర్‌ కుర్తీలు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి.

ఎంబ్రాయిడరీ సంప్రదాయ వేడుకలకు ఎంబ్రాయిడరీ చేసిన కేప్‌ లేదా సింగిల్‌ షోల్డర్‌ కుర్తీలను ఎంచుకోవచ్చు. ప్లెయిన్‌ లేదా ఫ్లోరల్‌ గెట్‌ టు గెదర్, బర్త్‌ డే పార్టీలకు ప్లెయిన్, ఫ్లోరల్‌ సెట్స్‌ బాగా సూటవుతాయి. ఈ డ్రెస్సింగ్‌ లోనే ప్రత్యేకత ఉంటుంది కాబట్టి, ఇతర అభరణ హంగులేవీ అక్కర్లేదు.  

(చదవండి: యాంటీ యాక్నె డ్రింక్‌ తాగారా?)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)