Breaking News

ప్రేమైక జీవితము: 'వివాహబంధం'

Published on Thu, 09/04/2025 - 14:35

వివాహ వ్యవస్థలో కథోలిక సంఘాలలో ఏడు సంస్కారాలు పాటిస్తారు. ఒకటి– బాప్తిస్మము, రెండు– ప్రభు సంస్కారము, మూడు– నిర్ధారణ (కన్ఫర్మేషన్‌), నాలుగు – జ్ఞానస్నానం (రికన్ఫర్మేషన్‌), ఐదు – రోగుల పరామర్శ(ఎనాంటిగ్‌ ఆఫ్‌ సిక్‌), ఆరు – పరిశుద్ధ వివాహం, ఏడు – పరిశుద్ధ ఉత్తర్వులు (హోలీ ఆర్డర్స్‌). ఈ ఏడింటిలో ప్రాముఖ్యమైనది, ఘనమైనది, పవిత్రమైనది వివాహము. 

ఇది శాశ్వతమైన బంధం. వీటిని అన్ని సంఘాలవారు ఆచరించకపోయినా ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులు ఒకటి –బాప్తిస్మము, రెండు– ప్రభు సంస్కారము పాటిస్తున్నారు. ప్రభువు గహాన్ని (యింటిని కట్టించక΄ోతే కట్టువాని ప్రయాస వ్యర్థమేనని, అలాగే గుణవతి అయిన భార్య లభించుట అరుదు. గుణవతి అయిన భార్య ముత్యం కంటే అమూల్యమైనది. (బైబుల్‌ గ్రంథంలో చూస్తాం). 

బైబిల్‌లోని ఆదికాండ గ్రంథంలో హవ్వను ఆదామును కలుగజేసి తొలి/ప్రధమ కుటుంబం వారిరువురిని, తర్వాత బైబిల్‌లోని చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథంలో సంఘం (చర్చ్‌) వధువుగాను, ప్రభువును వరుడుగాను గుర్తించండి. అలాగే వివాహం ఒప్పందం కాదు, కొనసాగించుకోవటానికి రద్దు పరచుకోవటానికి ఇది శాశ్వత బంధం.

రెక్కలు వచ్చి పిల్లలు స్థిరపడి వారు వేరే ్ర΄ాంతానికి వెళ్ళినప్పుడు ఒకరికొకరు తోడూ నీడా ఈ రెండు పండుటాకులైన భార్యాభర్తలు, భార్య దేవుడిచ్చిన ‘వరం’, అనాది సంకల్పం చొప్పున ఏర్పడిన దాంపత్యం అనగా (మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌). దీనికి కావల్సింది సమాధానం. పెండ్లి అయిన తర్వాత మిగిలిన శేష జీవితంలో ఆనందంగా సుఖసంతోషంతో జీవించాలి. దీనికి ప్రదానం ప్రార్థన.

దేవునియందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. అప్పుడు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ పిల్లల పిల్లలను చూస్తావు. ఇశ్రాయేలీయుల మీద సమాధాన ముండునుగాక (దావీదు కీర్తనలు 128:1–6).  కావున ఈదీవెనలతో పిల్లా పాపలతో జీవించి, పెండ్లి అంటే నూరేళ్ళ పంటగావున, సమాధానంగా జీవించుదురు గాక.
– కోట బిపిన్‌ చంద్రపాల్‌ 

(చదవండి: Chandra Grahan 2025: చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడనుంది? సూతక కాలం అంటే..)

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)