Breaking News

మదరాసు మెరుపుతీగ

Published on Sun, 02/02/2025 - 03:00

నటీనటుల రూపురేఖలు కూడా కొన్నిసార్లు కొంతమందికి  ఫ్లస్‌ అవుతుంటాయి. చూడటానికి సమంత చెల్లిగా కనిపించి, జూనియర్‌ సమంతగా ఫేమస్‌ అయింది. ఆ ఫేమ్‌ను కాపాడుకుంటూనే, తన  ప్రత్యేకతనూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది నటి పవిత్ర లక్ష్మి.. ఆ విషయాలే..  

⇒ తమిళనాడులోని కోయంబత్తూరు పవిత్ర సొంతూరు. చిన్నప్పటి నుంచి అమ్మ చీరలతో డిజైనింగ్, స్టయిలింగ్‌ చేయటం చాలా ఇష్టం. ఆ ప్యాషన్‌తోనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసింది.

⇒చదువు అయ్యాక, మోడల్‌గా మారి, కెరీర్‌ ప్రారంభించింది. 2015లో ‘మిస్‌ మద్రాస్‌’గా అందాల కిరీటాన్ని సాధించింది. తర్వాత ‘క్వీన్‌ ఆఫ్‌ ఇండియా 2016’ పోటీలోనూ పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.

⇒దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ‘ఓ కాదల్‌ కన్మణి’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసి, నటిగా మారింది. తర్వాత ‘కుక్‌ విత్‌ కోమలి’ రియాలిటీ షోలో కనిపించి పాపులారిటీతో పాటు, సినీ అవకాశాలను అందుకుంది.

⇒ తొలిసారి ‘నాయిం శేఖర్‌’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. తర్వాత ‘టైమ్‌ ఎన్న బాస్‌!’ ‘ఉల్లాసం’, అదృశ్యం’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది.

⇒ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పవిత్ర, ఈ మధ్యనే సొంత యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి, ‘ఇన్నమ్‌ ఒరు మురాయ్‌’, ‘కనవు’ అనే తన పోయెటిక్‌ వ్యూ వీడియోస్‌లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది.

⇒ ప్రస్తుతం తను నటించిన ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ మద్రాస్‌’ ఆహోలో స్ట్రీమ్‌ అవుతోంది.

ఆరోగ్యంగా ఉంటే అందంగానూ కనిపిస్తాం. అందుకే, ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను. నా స్కిన్‌ కేర్‌ ప్రాడక్ట్స్, హెయిర్‌ ఆయిల్స్‌ అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను. – పవిత్ర లక్ష్మి. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)