Breaking News

Choreographer: సొనాలీ భదౌరియా

Published on Sun, 11/17/2024 - 02:51

డాన్సర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్‌.  సొనాలీ సొంతూరు పుణే. ఆమెకు చిన్నప్పటి నుంచీ డాన్స్‌ అంటే పిచ్చి. అది ఆమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయ్యాక కూడా కంటిన్యూ అయింది. అందుకే తాను జాబ్‌ చేస్తున్న కంపెనీలోని డాన్స్‌ క్లబ్‌ ‘క్రేజీ లెగ్స్‌’లో జాయిన్‌ అయింది. ఎన్నో డాన్స్‌ పోటీల్లో పాల్గొంది. 

ఆ ఉత్సాహంతోనే "LiveToDance with Sonali’అనే యూట్యూబ్‌ చానల్‌ను స్టార్ట్‌ చేసింది. అందులో తన డాన్స్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటుంది. ఆమె చానల్‌కి లక్షల్లో సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. యూట్యూబ్‌ సిల్వర్‌ బటన్‌నూ సాధించింది. వేలల్లో ఫాలోవర్స్‌తో సొనాలీకి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కూడా ఉంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)