Breaking News

సహజమైన స్టైల్‌ దుస్తులే ఇష్టం: కునాల్‌ కపూర్‌

Published on Thu, 10/16/2025 - 10:40

బాలీవుడ్‌ నటుడు ఓ స్టోర్‌ లాంచింగ్‌లో సందడి చేశారు. కొత్తగూడలోని శరత్‌సిటీ మాల్‌లో ఇండియన్‌ టెర్రైన్‌ ఎండీ నర్సింహన్‌తో కలిసి బుధవారం ఆయన సరికొత్త కాన్సెప్ట్‌ స్టోర్‌ను ప్రారంభించారు. ఫ్యాషన్‌ ప్రేమికులకు నాణ్యమైన వివిధ డిజైన్ల దుస్తులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సహజమైన స్టైల్‌గా ఉండే దుస్తులు ఇష్టమని ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న కునాల్‌ కపూర్‌ పేర్కొన్నారు.  

చేనేత..ఓ ప్రామాణికత..
ఫ్యాషన్‌ అంటే అనుసంధానం చేసేది, అనుభూతిని కలిగించేది.. మనం ధరించే వ్రస్తాలు అందమైన అనుభూతులనే కాకుండా సామాజికంగా మంచిని ప్రోత్సహించాలని నటి తేజస్వి మడివాడ తెలిపారు. కళాధర్‌ హ్యాండ్లూమ్స్‌ ఆధ్వర్యంలో రానున్న హైఫ్రీక్వెన్సీ దుస్తుల శ్రేణి కోసం నటి తేజస్వి సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజంగా లభించే ఫైబర్స్, స్వచ్ఛమైన పత్తి, నార, పట్టు నుంచి తయారైన దుస్తులను అమితంగా ఇష్టపడతాను, ఇలాంటి చేనేత ఫ్యాషన్‌ ఔత్సాహిక ఉన్న బ్రాండ్‌తో భాగస్వామిగా మారడం సంతృప్తిగా ఉందని అన్నారు. 

ప్రామాణికతపై నమ్మకం, చేతన ఫ్యాషన్‌ పట్ల నటి తేజస్వీకి ఉన్న ఉత్సుకత ఈ తరం ఫ్యాషన్‌ ప్రియులకు ఆదర్శమని కళాధర్‌ హ్యాండ్లూమ్స్‌ డైరెక్టర్‌ కళాధర్‌ రచబతుని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా మొదటి డ్రాప్‌లో క్లీన్‌ సిల్హౌట్‌లు, బ్రీతబుల్‌ టెక్చర్‌తో సమకాలీన హంగులతో భారతీయ హస్తకళను ప్రదర్శించే సీజన్‌లెస్‌ కలెక్షన్స్‌ ఉంటాయని పేర్కొన్నారు.   

(చదవండి: ఫ్యాషన్‌ టు డైరెక్షన్‌..! కాదేదీ సృజనకు అనర్హం)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)