Breaking News

కరీనా మోడ్రన్ స్టైల్ ‘‘గళ్ల లుంగీ స్కర్ట్‌.. నల్ల కళ్లద్దాలు’’!

Published on Fri, 07/18/2025 - 15:30

బాలీవుడ్‌  నటి కరీనా కపూర్‌ ఖాన్‌ (Kareena Kapoor Khan) ప్రస్తుతం గ్రీస్‌లో వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్‌ చేసి అభిమానులను మెస్మరైజ్‌ చేసింది.తన మోడ్రన్‌ లుక్స్‌కు దేశీ ట్విస్ట్ ఇవ్వడం కరీనా ఫ్యాషన్‌ స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. 

పసుపు రంగు హాల్టర్-నెక్ బ్రాలెట్‌తో పాటు గళ్ల లుంగీ-స్టైల్ స్కర్ట్‌లో అల్ట్రా-హిప్‌గా కనిపిస్తున్న కొత్త చిత్రాలను పోస్ట్ చేసింది కరీనా.  నల్ల సన్ గ్లాసెస్ , బ్రౌన్ టోపీతో తన లుక్‌ను మరింత ఎలివేట్‌ చేసింది.

తన ఫోటోలకు “గ్రీస్‌లో లుంగీ డ్యాన్స్ ..భలే మజా వచ్చింది. తప్పకుండా తప్పక ప్రయత్నించండి’’ అనే క్యాప్షన్‌ ఇవ్వడం విశేషం. దీనికి వెరైటీ లుంగీ అంటూ ఫ్యాన్స్‌ కమెంట్స్‌ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు,  కరీనా స్నేహితులు మనీష్ మల్హోత్రా, సావ్లీన్ మంచాంద, పూనమ్ దమానియా ఫైర్ ఎమోజీలను పోస్ట్‌ చేశారు.
 

 ఇటీవల వివాదం  రేపిన  ప్రాడా కొల్హాపురి  చెప్పులపై కూడా ఎమోజీలతో   సెటైర్‌ వేసింది కరీనా.  కొల్హాపురి మెటాలిక్ సిల్వర్ స్లిప్పర్లలో ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ.. "సారీ...ఇది ప్రాడా కాదు... నా OG కొల్హాపురి" అని క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.   కొల్హాపురి చెప్పులనుంచి భారతీయ లుంగీ వరకు కరీనా స్టైలింగ్‌,  ఫ్యాన్స్‌ ప్రశంసలు లభిస్తున్నాయి.

 


 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి