Breaking News

కైరాన్‌ అంటే మాటలు కాదు!

Published on Fri, 09/05/2025 - 12:34

శాంట క్లారా యూనివర్శిటీలో యంగెస్ట్‌ గ్రాడ్యుయేట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన కైరాన్‌ క్వాజీ పద్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘స్పేస్‌ ఎక్స్‌’లో స్టార్‌లింక్‌ విభాగంలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ఇక అప్పటి నుంచి కైరాన్‌కు ప్రసిద్ధ ఏఐ ల్యాబోరేటరీలు, టెక్నాలజీ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. చివరికి ప్రపంచ ప్రసిద్ధ ప్రీమియర్‌ మార్కెట్‌ మేకింగ్‌ ఫర్మ్‌ సిటడెల్‌ సెక్యూరిటీస్‌ను ఎంపిక చేసుకున్నాడు. ‘స్పేస్‌ ఎక్స్‌’లో సాఫ్ట్‌వేర్‌ డిజైనింగ్, ప్రొడక్షన్‌–క్రిటికల్‌ సిస్టమ్స్‌పై పనిచేసేవాడు కైరాన్‌. సమర్థతకు వయసు అడ్డు కాదని తన నియామకం ద్వారా తెలియజేసిన ‘సిటడెల్‌ సెక్యూరిటీస్‌’కు కైరాన్‌ కృతజ్ఞతలు చెప్పాడు.

కైరాన్‌ క్వాజీ బంగ్లాదేశి–అమెరికన్‌. తొమ్మిది సంవత్సరాల వయసులోనే థర్డ్‌ గ్రేడ్‌ నుండి కాలేజీలో చేరాడు. పది సంవత్సరాల వయసులో ‘ఇంటెల్‌ ల్యాబ్స్‌’లో ఇంటర్న్‌షిప్‌ చేశాడు. మన్‌హట్టన్‌లో ఉంటున్న కైరాన్‌ రోజూ పది నిమిషాలు నడిచి ‘స్సేస్‌ ఎక్స్‌’ ఆఫీసుకు నడిచి వెళ్లేవాడు. ‘నడకలో గొప్ప ఆలోచనలు వస్తాయి’ అంటారు. అందుకే ఏమో! 

(చదవండి: సెల్‌ఫోన్‌తోనే సమాజం మెచ్చే సేవాకార్యక్రమాలు..)

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)