Breaking News

ఎలిగెంట్‌లుక్‌, స్టైలిష్‌ బ్యాగ్‌ : ఇషా అంబానీ లెవలే వేరు!

Published on Tue, 10/08/2024 - 12:05

యువ మహిళా  వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్‌  ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్‌ ఈవెంట్‌లో ఇషా స్పెషల్‌లుక్‌లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి  తగ్గ  తనయ అనిపించుకుంటోంది.  

సోమవారం  జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్  అండ్‌  హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్‌ కార్యక్రమంలో ఇషా అంబానీ  బ్లాక్‌ డ్రెస్‌లో  తళుక్కున మెరిసారు.   అనైతా ష్రాఫ్ అడ్జానియా  డిజైన్‌ చేసిన  స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌, నెక్‌లైన్  కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్‌ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది.  తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్‌.  గ్లామరస్ అవతార్‌లో  శిరస్సునుంచి  పాదం వరకు ఆసాంతంగా   పర్ఫెక్ట్‌గా కనిపించింది.

కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్‌ పిరమల్‌ను  పెళ్లి చేసుకున్నారు.   2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)