Breaking News

ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్‌!

Published on Sun, 09/20/2026 - 13:15

రెక్కలు దెబ్బతింటే పక్షి ఎగరడం కష్టమే. కానీ ఈ రామచిలుక విషయంలో మాత్రం అలా జరగలేదు. యజమాని చేసిన ఓ అద్భుత ప్రయత్నంతో రెక్కలు పనిచేయకపోయినా.. అది మళ్లీ ఆకాశంలోకి ఎగరగలుగుతోంది.

ఫిలిప్పీన్స్‌లోని డవావో నగరంలో మార్క్‌ జోసెఫ్‌ కొలాండో అనే వ్యక్తి ముచ్చటగా ఒక పంచవన్నెల రామచిలుకను పెంచుకుంటున్నాడు. ఒకనాడు రామచిలుకపై ఒక పిల్లి దాడిచేసింది. పిల్లి దాడిలో రామచిలుక రెక్కలు రెండూ దెబ్బతిన్నాయి. అప్పటి వరకు స్వేచ్ఛగా ఎగరగలిగే రామచిలుక ఎగరలేని స్థితిలో మూలపడింది.

తన రామచిలుకను ఎగరలేని స్థితిలో చూసి మార్క్‌ కలత చెందాడు. గాయపడ్డ చిలుక తిరిగి ఎగరడానికి ఏదైనా చేయాలని తలచాడు. అప్పుడే అతడికి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచే ఈ డ్రోన్‌ రూపుదిద్దుకుంది. ఈ డ్రోన్‌కు రామచిలుక సౌకర్యంగా కూర్చునేలా ప్లాస్టిక్‌ క్యాబిన్‌ను అమర్చాడు. ఇప్పుడు ఈ రామచిలుక డ్రోన్‌కు అమర్చిన క్యాబిన్‌లో చక్కగా కూర్చుని, డ్రోన్‌ రెక్కల సాయంతో మళ్లీ ఎగరగలుగుతోంది.

ఇదీ చదవండి: పూల రారాణి గులాబీ.. ప్రపంచాన్ని ఎలా చుట్టేసిందో తెలుసా?

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)