Breaking News

ఎంతైనా అమ్మ అమ్మే!

Published on Tue, 02/04/2025 - 00:57

‘దిల్లీకి రాజు అయినా తల్లికి కొడుకే!’ అని ఊరకే అనలేదు. ‘అమ్మా... పెద్ద విజయం సాధించాను’ అని చెప్పినా సరే... ‘సంతోషం’ అంటూనే ‘ఇంతకీ భోజనం చేశావా?’ అని ఆరా తీస్తుంది. తల్లికి పిల్లల విజయాల కంటే వారి ఆరోగ్యం, క్షేమం ముఖ్యం. ఇట్టి విషయాన్ని మరోసారి నిరూపించిన స్క్రీన్‌ షాట్‌ గురించి.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘ఓపెన్‌ ఏఐ’లో అన్షితా సైనీ గ్రోత్‌ ఇంజినీర్‌. చాట్‌జీపీటీ కోసం ఆమె అభివృద్ధి చేసిన ఫీచర్‌ ‘టెక్‌ క్రంచ్‌’ హైలెట్‌ అయింది. ఇది ఆమె కెరీర్‌లో ఒక ప్రధాన మైలు రాయిగా చెప్పవచ్చు.

తన విజయం గురించి ఒక టెక్‌ పత్రికలో వచ్చిన వ్యాసం లింక్‌ను తల్లికి పంపించింది అన్షిత. ‘నేను రూపొందించిన ఫీచర్‌ గురించి పత్రికలో గొప్పగా రాశారు’ అని తల్లికి టెక్ట్స్‌ మెసేజ్‌ ఇచ్చింది. ‘నైస్‌... గ్రేట్‌ ఇన్‌స్పిరేషన్‌’ అని బదులు ఇచ్చిన వెంటనే...‘నీ ఫీచర్‌ సంగతి సరే... ఈరోజు తినడానికి నీ దగ్గర నట్స్, ఫ్రూట్స్‌ ఉన్నాయా?’ అని అడిగింది. చాట్‌లో తల్లి అడిగిన ప్రశ్న స్క్రీన్‌షాట్‌ తీసి ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది అన్షిత. దీనికి కొన్నిగంటల్లోనే లక్షకు పైగా వ్యూస్‌ వచ్చాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)