Breaking News

తల్లి కాబోతున్న సింగర్‌, మెటర్నిటీ ఫోటో షూట్‌ పిక్స్‌ వైరల్‌

Published on Sun, 09/28/2025 - 16:19

ఇండియన్ ఐడల్ స్టార్   సాయిలి కాంబ్లే  తల్లి కాబోతోంది. ఈ గుడ్‌ న్యూస్‌ను తన భర్త ధవాల్‌తో కలిసి అభిమానులతో పంచుకున్నారు. తమ జీవితాల్లోకి అద్భుతం రాబోతోందని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. అంతేకాదు దీనిక సంబంధించి  బేబీ షవర్  ఫోటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఇవి నెట్టింట సందడిగా మారాయి.  త్వరలోనే ఈ స్టార్‌ సింగర్‌ లాలి పాటలు పాడబోతోందంటూ అభిమానులు, తోటి కళాకారులు ఆమెకు అభినందనలు అందించారు.

మెటర్నిటీ ఫోటో షూట్‌లో సాయిలి సాంప్రదాయ మహారాష్ట్ర స్టైల్‌లో ఆకుపచ్చ. నారింజ రంగు చీరలో మెరుస్తూ కనిపించింది.లుక్‌ను పూర్తి అందమైన రాణిహార్, కమర్బంధ్, మాంగ్‌ టీక చెవిపోగులతో తన లుక్‌మరింత అందంగా మల్చుకుంది.  భార్యకు తగ్గట్టుగా ధవల్ తనదైన శైలిలో ముస్తాబయ్యారు. 

"మా హృదయాలు ఆనందం మరియు నిరీక్షణతో ఉప్పొంగిపోతున్నాయి! మా చిన్న అద్భుతం రాబోతోంది.  చాలా సంతోసం.  జీవితంలో అత్యంత అద్భుతమైన సాహసయాత్రను ప్రారంభిస్తున్నాం. మరింత ద్విగుణీకృతమైన ఆనంద క్షణాలను అనుభవించేందుకు ఎదురు చూస్తున్నాం. 'కొంచెం స్టార్‌డస్ట్, కొంచెం స్వర్గం , జీవితానికి  సరిడా ప్రేమ మా దారిలోకి వస్తున్నాయి.’ అంటూ పోస్ట్‌ చేశారు. 

కాగాఇండియన్ ఐడల్ సీజన్ 12లో తన అద్భుతమైన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్న గాయని సాయిలీ. సాయిలీ తన చిరకాల ప్రియుడు ధవల్‌ను 2022, ఏప్రిల్‌లో వివాహం చేసుకుంది.

చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్‌, వీడియో వైరల్‌


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)