నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
Breaking News
బంగారం, వెండి విశ్వరూపం!! రోజు మారేలోపు ఇంత రేటా?
తాడిపత్రిలో టీడీపీకి బిగ్ షాక్
Ashes: కుప్పకూలిన ఆసీస్.. ఆలౌట్
మళ్లీ కేసీఆర్ మార్కు రాజకీయం!
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక వ్యూహం!
మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్!
సిట్ కస్టడీ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్
మెరీ క్రిస్మస్.. నైజీరియాపై డెడ్లీ ఎటాక్స్ జరిపాం
దేవుడా.. ఏమిటీ పరీక్ష?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
ఆలియా భట్ కోసం ఇరవై ఏళ్ల ముందే..!
Published on Sun, 07/17/2022 - 09:13
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే దర్శకుడు ఇంతియాజ్ అలీ. తన సినిమాల్లోని నటీనటుల మధ్య నిజమైన బాండింగ్ ఏర్పడాలనుకుంటాడు. అందుకే సినిమా సెట్స్ మీదకు వెళ్లేముందు టీమ్‌ను ఏదైనా ట్రిప్‌కి పంపిస్తాడట. తన సినిమాకు కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్ రాసిపెట్టుకుంటాడు. ‘హైవే’ కోసమైతే ఆలియా భట్‌ను (29) తాను ఫస్ట్‌టైమ్ చూసిన వెంటనే (అప్పుడు ఆమెకు తొమ్మిదేళ్లు) స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడుట.
నటీనటుల లైఫ్ ఎక్స్‌పీరియెన్సెస్‌నూ కథలో భాగంగా చూపించే ప్రతయ్నం చేస్తాడు. ఆయన ‘తమాషా’లో కథానాయకుడు.. అతని తండ్రికి మధ్య చూపించిన అనుబంధం.. ఆ సినిమా హీరో రణ్‌బీర్ కపూర్, అతని తండ్రి రిషి కపూర్‌కు మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా చిత్రీకరించిందేనట.
#
Tags : 1