Breaking News

సాహసం.. శ్వాసగా!

Published on Wed, 07/24/2024 - 09:46

సాక్షి,హైదరాబాద్‌:  ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మోటారబుల్‌ పాస్‌ వద్దకు ఒంటరిగా బైక్‌పై వెళ్లి రికార్డు సృష్టించాడు మల్కాజిగిరికి చెందిన యువకుడు. దేశంలోని చివరి గ్రామమైన టర్దుక్, పాకిస్తాన్‌ సరిహద్దు తంగ్‌ గ్రామం, సియాచిన్‌ బేస్‌ క్యాంప్, భూమిపై ఎత్తైన యుద్ధభూమిని సందర్శించి ఔరా అనిపిస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన బత్తిని సాయివంశీ గౌడ్‌ 26 రోజుల పాటు 8,800 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి రికార్డులు తిరగరాస్తున్నాడు. ఈ నెల 2న ప్రారంభించిన తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు.

19,024 అడుగుల ఎత్తులో..  
లఢాక్‌లో 19,024 అడుగుల ఎత్తులోని ఉమ్లింగ్‌ లా పాస్‌ 11 రోజుల్లో చేరుకుని రికార్డు సృష్టించాడు. ఎన్నో అడ్డంకులను దాటుకుని, మొక్కవోని దీక్షతో ఉమ్లింగ్‌లా పాస్‌ చేరుకుని తెలంగాణ కెరటాన్ని ఎగురవేశాడు.  
అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఆర్మీ అధికారులు ఎంతో సహాయం చేశారు.   

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)