Breaking News

సాధుత్వానిదే పైచేయి

Published on Thu, 05/29/2025 - 09:57

సత్వ రజ స్తమో గుణాలు సృష్టిలో ప్రధానంగా కనబడుతుంటాయి. సాధుత్వం సత్వగుణా నికీ, రాజసం రజోగుణానికీ, అజ్ఞానం తమో గుణానికీ ప్రతీకలు. అయితే సాధుత్వమే అన్నింటి కన్నా ఉత్తమం. 

అందుకు ఈ కథ ప్రతీక: ఉత్తర భారత దేశంలో ఒక సాధువు నదీతీరంలో ఆకులూ, అలములూ తింటూ తిరుగుతూ ఉంటాడు. విదేశీయుడైన ఒక రాజు ఆయన్ని చూసి జాలితో తన దేశం వస్తే కూడు, గూడు, గుడ్డతో పాటు సకల సౌకర్యాలూ సమకూర్చుతానని చెబు తాడు. దానికి సాధువు ఏమాత్రం ప్రలోభపడ కుండా ప్రశాంతంగా చిరునవ్వుతో ఆ ప్రతిపా దనను తిరస్కరించాడు. దీంతో రాజు అహం దెబ్బతిన్నది. అధికారం, ధనం, దర్పం ఉన్నవాడు కనుక క్రోధాంధుడయ్యాడు. తనకు తీరని అవమానం, తిరస్కారం కలిగినట్టు భావించి కోపంతో ‘ఇదిగో చంపేస్తా’నంటూ కత్తి పైకెత్తాడు. 

సాధువు ప్రసన్న వదనంతో ‘రాజా! అలాగే చంపుదువులే! కాని ఈ శరీరం నేను కాదే! దీనికి భిన్నంగా ఉన్న ఆత్మను చంపలేవు. అది ఆనంద స్వరూపం, నిత్యం, సత్యం. దాన్ని నేనెప్పుడూ అనుభవిస్తూ అదే నేనుగా అభేదంగా ఉంటున్నా.  ఆత్మశక్తి నీవెరుగవు. దాన్ని నీవు జయించలేవు. ఈ శక్తి నీలోను, నీ కత్తిలోను, కనబడే ప్రతి వస్తువులోను అంతటా వ్యాపించి ఉంది.  నీవు కూడా అదే అయి నప్పుడు, వేరే మరొకటి లేనప్పుడు, నీవు చంపగలిగింది ఏది?’ అని ప్రశ్నించాడు. రాజు పశ్చాత్తాపంతో క్షమించవలసిందిగా ప్రాధేయ పడ్డాడు. సాధువు వెంటనే అనుగ్రహించాడు. చూచారా! జ్ఞానసంపన్నులయిన సాధువుల ముందు కామక్రోధాల రాజసం ఏమైపోయిందో!
 

Videos

మోడీతో బిగ్ థ్రెట్.. మళ్ళీ జైలుకు చంద్రబాబు..!కారుమూరి షాకింగ్ నిజాలు

విజయ్ కారును అడ్డుకున్న TVK మహిళా నేత

రౌడీ షీటర్ పండుకు స్పెషల్ ట్రీట్ మెంట్

తగలబడుతున్న బంగ్లాదేశ్.. హిందువుల ఇంటికి నిప్పు

నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్

17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!

వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు

No స్కామ్.. No కేస్.. స్కిల్ స్కామ్ కేస్ కొట్టేయించే పనిలో చంద్రబాబు

ఢిల్లీలో హై టెన్షన్.. బంగ్లాకు హిందూ సంఘాల వార్నింగ్

నా తల్లి చావుకి కారణం వాడే.. ఇదిగో వీడియో ప్రూఫ్.. TDP నేతపై సంచలన కామెంట్స్

Photos

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీతారలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

+5

రిసార్ట్‌లో హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ (ఫొటోలు)

+5

2025 జ్ఞాపకాలతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో మెరిసిపోతున్న సంయుక్త (ఫొటోలు)

+5

నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)

+5

కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)