Breaking News

మేజిక్‌ టోపీ – కోన్‌ హ్యాట్‌

Published on Sat, 08/01/2026 - 01:20

పిల్లలూ! ఈ ఫోటోలో అక్క తలపై ఒక టోపీ ఉంది కదా? గొడుగులా, గిన్నెలా ఉంది కదా? దీని పేరు ‘కోన్‌ హ్యాట్‌’ లేదా ‘రైస్‌ హ్యాట్‌’. వేరు వేరు దేశాల్లో దీనికి వేరు పేర్లు ఉన్నాయి. వియత్నాంలో– ‘నోన్‌ లా’, చైనాలో– ‘డౌలి’, మయన్మార్‌లో– ‘ఖమాక్‌’... మనం దీన్ని ‘గడ్డి టోపీ’ లేదా ‘వర్షపు టోపీ’ అని పిలవచ్చు. ఈ టోపీ స్పెషల్‌ ఏంటి? వర్షం నుండి కాపాడుతుంది. పైన వెడల్పుగా కోన్‌ ఆకారంలో ఉండడం వల్ల వర్షపు నీళ్లు ముఖంపై పడవు. 

ఎండ నుండి కాపాడుతుంది. ఎండలో పని చేసేటప్పుడు ముఖం నల్లగా కాకుండా ఈ టోపీ నీడ ఇస్తుంది. దీన్ని వెదురు, గడ్డి, తాటి ఆకులతో అల్లుతారు. అందుకే తలపై బరువు ఉండదు. ఈ అక్క చూడండి వర్షంలో కోన్‌ హ్యాట్‌ పెట్టుకుని హాయిగా సైకిల్‌ తొక్కుతోంది. చేతిలో గొడుగు పట్టుకోలేదు. ఎందుకంటే టోపీయే ఆమెకు గొడుగు! మనం ఏం నేర్చుకోవాలి? మనుషులు తమకు కావాల్సిన వస్తువులను బుర్రతో ఆలోచించి ప్రకృతి ఇచ్చిన వస్తువులతో తయారు చేసుకుంటారు. 
 

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)