Breaking News

సమ్మర్‌ హీట్‌ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్‌గ్లాస్‌ పెట్టాల్సిందే..!

Published on Thu, 04/24/2025 - 16:27

సమ్మర్‌ హీట్‌ని బీట్‌ చేయాలంటే కళ్లకు సన్‌గ్లాస్‌ పెట్టాల్సిందే. సన్‌గ్లాసెస్‌ ఫ్యాషన్‌ యాక్సెసరీ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. సూర్యుడి అతి నీలలోహిత కిరణాలకు రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి కావడం రకరకాల సమస్యలకు కారణం అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్‌ నుంచి సన్‌గ్లాసెస్‌ మన కళ్లకు రక్షణగా ఉంటాయి.

ఎలాంటి సమస్యలు రాకుండా కంటి ఆరోగ్యం కోసం సన్‌ గ్లాసెస్‌ ఉపయోగపడతాయి. తీవ్రమైన సూర్యకాంతి వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. తలనొప్పి రావచ్చు. బయటికి వెళ్లినప్పుడు సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించి కంటిపై ఒత్తిడి లేకుండా చేస్తాయి కూల్‌ గ్లాసెస్‌.

ఎలాంటి సన్‌గ్లాసెస్‌ను ఎంచుకోవాలంటే...

  • 100 శాతం యూవీ ప్రొటెక్షన్‌ ఇచ్చేవాటిని ఎంపిక చేసుకోవాలి. 

  • పోలరైజ్డ్‌ లెన్సెస్‌ సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తాయి. 

  • బ్రైట్‌ కండీషన్స్‌లో పోలరైజ్‌డ్‌ గ్లాసెస్‌ మంచి క్లారిటీని ఇస్తాయి 

  • స్ట్రాంగ్, స్క్రాచ్‌–రెసిస్టెంట్‌ సన్‌ గ్లాసెస్‌ను ఎంచుకోవాలి 

  • లైట్‌ వెయిట్, ఇంపాక్ట్‌–రెసిస్టెంట్, గుడ్‌క్లారిటీ కోసం పాలీకార్బోనేట్‌ లెన్సులు పాపులర్‌ ఛాయిస్‌

  • రకరకాల సైజ్, షేప్‌లలో సన్‌గ్లాసెస్‌ వస్తున్నాయి. అయితే వాటిలో మన ముఖ ఆకృతికి నప్పే అద్దాలను ఎంచుకోవడం ఉత్తమం. 

(చదవండి: చీర కేవలం మహిళల సొత్తు కాదు..! స్టైలిష్‌ ధోతీలా పురుషులు కూడా..)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)