Breaking News

కొరియన్‌ స్కిన్‌ టోన్‌ మీ సొంతం అవ్వాలంటే బియ్యం నీళ్లు..

Published on Tue, 09/05/2023 - 16:21

కే– బ్యూటీ మానియా
కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ సొంత మవ్వాలంటే.. బియ్యం గంజిని ఫేస్‌కి అప్లయ్‌ చేసుకుని అది కంప్లీట్‌గా డ్రై అయిపోయాక వాష్‌ చేసుకోవాలి. ఈ రెమిడీని రెగ్యులర్‌గా ఫాలో అయితే యూవీ రేస్‌తో డామేజ్‌ అయిన స్కిన్‌కి మళ్లీ లైఫ్‌ వస్తుంది. స్మూత్‌గా.. రికింల్‌ ఫ్రీగా మారుతుంది! 

► స్కిన్ కేర్‌లో క్లెన్సింగ్ చాలా ముఖ్యమైంది. చర్మాన్ని క్లీన్ చేయడం వల్ల మురికి, మలినాలను దూరం చేసి క్లీన్‌గా ఉంచుకోవచ్చు. అందుకోసం ముందుగా కొరియన్ స్త్రీలు డబుల్ క్లెన్సింగ్‌ని ఫాలో అవుతుంటారు. పాలను సహజ క్లెన్సింగ్‌లా వాడుకోవచ్చు.

► కొరియన్ స్త్రీలు క్రీమ్స్‌ కంటే షీట్ మాస్క్‌లు ఎక్కువగా వాడతారు. దీనివల్ల  చర్మం కాంతివంతంగా, హైడ్రేటెడ్‌గా మారుతుంది.

► టోనర్లు చర్మం పీహెచ్‌ స్థాయిలని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. యాపిల్ సైడర్ వెనిగర్, రోజ్ వాటర్ అన్ని చర్మ రకాలకు బెస్ట్‌ టోనర్‌గా పనిచేస్తుంది.

► ఇక ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ప్రతిరోజూ సన్‌ స్క్రీన్‌ ధరించడం చాలా ముఖ్యం. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం SPF-20, అంతకన్నా ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను ధరించడం చాలా ముఖ్యం.

► అయితే ఎంత స్కిన్‌ కేర్‌ పాటించినా నిద్ర కూడా అంతకంటే ఎక్కువే ముఖ్యం. రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. 

వానకాలంలో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

  • మిరియాలు మంచి ఘాటు వాసనను కలిగి ఉంటాయి. ఈ కారణంగానే వీటిని మసాజ్‌ ఆయిల్‌ తయారీలో ఒక వనరుగా ఉపయోగిస్తారు. ఈ ఆయిల్‌తో మర్దనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, గాయాలు తగ్గుతాయి. 
  • గ్లాసు మంచినీరు, ఐదు లేక ఆరు మిరియాలు, ఒక ముక్క తెల్ల ఉల్లిపాయ, చితక్కొట్టిన అల్లం ముక్క ఒకటి, చిన్న బెల్లం.. ఇవన్నీ వేసి నీరు సగం అయ్యేంత వరకు కాచండి. వేడిగా ఉండగానే తాగండి. దీనిని సేవించడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
  • భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)