Breaking News

పార్టీలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపించాలంటే ఇవి ట్రై చేయండి

Published on Fri, 09/08/2023 - 11:42

పార్టీలో అందరినీ ఆకట్టుకోవాలంటే ఏదైనా ప్రత్యేకత చూపాల్సిందే అనుకుంటోంది నవతరం. ఇక వెస్ట్రన్‌ స్టైల్‌ పార్టీలో అయితే ఆ హంగామా మామూలుగా ఉండదు. ప్లెయిన్‌ డ్రెస్సులకు స్పెషల్‌ అట్రాక్షన్‌గా యంగ్‌స్టర్స్‌ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి డిటాచబుల్‌ హ్యాండ్‌ కఫ్స్‌. పార్టీలోనే కాదు క్యాజువల్‌ వేర్‌గానూ వీటిని ధరించవచ్చు. చూసినవారు థంబ్స్‌ అప్‌ ఇవ్వకుండా ఉండలేరు.

ఎంబ్రాయిడరీ కఫ్స్‌...
కాంబినేషన్‌ లేదా పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండే డిటాచబుల్‌ ఎంబ్రాయిడరీ హ్యాండ్‌ కఫ్స్‌ ఏ ప్లెయిన్‌ డ్రెస్‌కైనా నప్పుతాయి. స్పెషల్‌ లుక్‌తో ఆకట్టుకుంటాయి. ట్రైబల్, మిషన్, మిర్రర్‌ ఎంబ్రాయిడరీ వీటిలో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఎంబ్రాయిడరీ డిజైన్‌ను బట్టి ధర ఉంటుంది. 

జ్యువెలరీ కఫ్స్‌..
సంప్రదాయ వేడుకలు ముఖ్యంగా పెళ్లి వంటి వేడుకలలో ధరించడానికి అనువైన జ్యువెలరీ హ్యాండ్‌ కఫ్స్‌ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇమిటేషన్‌ జ్యువెలరీ నుంచి డైమండ్‌ హ్యాండ్‌ కఫ్స్‌ వరకు ఉన్నాయి. 

ఫ్లోరల్‌ కఫ్స్‌
టీనేజర్స్, పిల్లలు ముచ్చట పడి ధరించేందుకు వీలుగా ఫ్లోర్‌ హ్యాండ్‌ కఫ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు లేస్, క్రోచెట్‌ అల్లికల హ్యాండ్‌ కఫ్స్‌ను కూడా తమ ప్రాధాన్యతలను బట్టి ఎంచుకోవచ్చు. 



ట్రావెల్‌ కఫ్స్‌
ప్రయాణాలలో ఫోన్‌తో పాటు కొంత డబ్బు కూడా అదీ ఎలాంటి బ్యాగ్‌ అవసరం లేకుండా వెంట తీసుకెళ్లాలంటే ఈ ట్రావెల్‌ హ్యాండ్‌ కఫ్స్‌ మంచి ఉపయుక్తంగా ఉంటాయి. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)